MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-5f0d1e35-74b2-4834-b6e0-ef3fc4acb583-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-5f0d1e35-74b2-4834-b6e0-ef3fc4acb583-415x250-IndiaHerald.jpgఇటీవల వేణుశ్రీరాం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా వకీల్ సాబ్. అంతకముందు బాలీవుడ్ లో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న పింక్ మూవీ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ లో లాయర్ సత్యదేవ్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్, తన మార్క్ అద్భుతమైన పెర్ఫార్మన్స్, డైలాగ్స్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన ఈ సినిమా విడుదల తరువాత సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ మూవీ తరువాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. Pawan-Kalyan{#}PAWAN;Pawan-Kalyan;Cinema;bollywood;Pink;Remake;Audience;Dil;Boney Kapoor;Yuva;Telugu;Rana;sithara;thaman s;India;m m keeravani;Film Nagar;harish shankar;surender reddy;vegetable marketఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??Pawan-Kalyan{#}PAWAN;Pawan-Kalyan;Cinema;bollywood;Pink;Remake;Audience;Dil;Boney Kapoor;Yuva;Telugu;Rana;sithara;thaman s;India;m m keeravani;Film Nagar;harish shankar;surender reddy;vegetable marketThu, 27 May 2021 19:00:00 GMTఇటీవల వేణుశ్రీరాం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా వకీల్ సాబ్. అంతకముందు బాలీవుడ్ లో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న పింక్ మూవీ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ లో లాయర్ సత్యదేవ్ పాత్రలో నటించిన పవన్ కళ్యాణ్, తన మార్క్ అద్భుతమైన పెర్ఫార్మన్స్, డైలాగ్స్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన ఈ సినిమా విడుదల తరువాత సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ మూవీ తరువాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.

వాటిలో ఒకటి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా రానా మరొక ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ మూవీ కూడా చేస్తున్న పవన్, ఈ మూవీలో ఒక వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా దీనికి జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫిని అలానే కీరవాణి మ్యూజిక్ ని అందిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ రెండు సినిమాల అనంతరం పవన్ తదుపరి నటించబోయే హరీష్ శంకర్ మూవీ తో పాటు సురేందర్ రెడ్డి తో చేయబోయే సినిమాలు రెండూ కూడా పాన్ ఇండియా మూవీస్ గా రూపొందనున్నట్లు టాక్. ఇప్పటికే ఆయా సినిమాల కథలని రెడీ చేసిన దర్శకులు, ప్రస్తుతం వాటికి తుది మెరుగులు దిద్దుతున్నారని అంటున్నారు. కాగా వీటిలో హరీష్ శంకర్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, అలానే సురేందర్ రెడ్డి మూవీని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇక ఈ సినిమాలకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నట్లు టాక్.
ఓవైపు తన మార్కెట్ పరిధిని మరింతగా పెంచుకోవాలని చూస్తున్న పవన్, మరోవైపు ఫ్యాన్స్ కూడా తన నుండి పాన్ ఇండియా సినిమాలు ఆశిస్తుండడం కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అని అంటున్నారు. మరి ఈ న్యూస్ లో ఎంతవరకువ వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాటుసారా వైపు గ్రామాలు.. జగన్ ది కాదు జనాలదే బాధ్యత?

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>