MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో వరుసగా మూడు సక్సెస్ లు కొట్టి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసారు. దానితో ఆయన నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట పై అందరిలోనూ భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది . మహేష్ అభిమాని అయిన పరశురామ్ పెట్ల ఈ సినిమాని అన్ని వర్గాలను అలరించేలా తెరకెక్కిస్తున్నట్లు టాక్. బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు మోసాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో కూడిన మాస్, కమర్షియsarkaru-vaari-paata{#}king;King 1;Tollywood;mahesh babu;Mahesh;bharath;Sri Bharath;Sarileru Neekevvaru;Success;Cinema;Rajani kanth;keerthi suresh;parasuram;Banking;Hero;CBN;kirti;Dubai;Hyderabad;Allu Aravind;Madhavan;News;Andhra Pradesh;Arjun;Darsakudu;Director;Makar Sakranti;sankranthi;Sankrantiసూపర్ స్టార్ తో గొడవకు దిగనున్న యాక్షన్ కింగ్ .... ??సూపర్ స్టార్ తో గొడవకు దిగనున్న యాక్షన్ కింగ్ .... ??sarkaru-vaari-paata{#}king;King 1;Tollywood;mahesh babu;Mahesh;bharath;Sri Bharath;Sarileru Neekevvaru;Success;Cinema;Rajani kanth;keerthi suresh;parasuram;Banking;Hero;CBN;kirti;Dubai;Hyderabad;Allu Aravind;Madhavan;News;Andhra Pradesh;Arjun;Darsakudu;Director;Makar Sakranti;sankranthi;SankrantiThu, 27 May 2021 22:00:00 GMTటాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో వరుసగా మూడు సక్సెస్ లు కొట్టి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసారు. దానితో ఆయన నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట పై అందరిలోనూ భారీ గా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ద్వారా తొలిసారిగా సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది . మహేష్ అభిమాని అయిన పరశురామ్ పెట్ల ఈ సినిమాని అన్ని వర్గాలను అలరించేలా తెరకెక్కిస్తున్నట్లు టాక్. బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు మోసాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో కూడిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.

ఇక ఈ మూవీలో మహేష్ ఒక ఫైనాన్షియర్ పాత్ర  చేస్తుండగా కీర్తి బ్యాంక్ ఉద్యోగినిగా కనిపించనుందని తెలుస్తోంది. రెండు నెలల క్రితం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని దుబాయ్ లోజరిపారు. ఇక ఇటీవల సెకండ్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలెట్టిన యూనిట్ సడన్ గా కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో విజృంభించడంతో పాటు యూనిట్ లోని కొందరికి పాజిటివ్ రావడంతో వెంటనే షూట్ ని ఆపేసారు.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అరవింద్ స్వామి, మాధవన్ లలో ఎవరో ఒకరు ఎంపికయ్యే ఛాన్స్ ఉందని ఇటీవల వార్తలు ప్రచారం అయ్యాయి, అయితే లేటెస్ట్ గా మహేష్ క్యాంపు వర్గం నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ని తీసుకునేందుకు యూనిట్ ఫిక్స్ అయిందని, త్వరలో అర్జున్ ని కలిసి దర్శకుడు పరశురాం కథని వినిపించనున్నారని, అలానే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమాని 2022 సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నారు.... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>