MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna1ea0d4a1-f9de-4382-a180-61f8d620d50b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna1ea0d4a1-f9de-4382-a180-61f8d620d50b-415x250-IndiaHerald.jpgదాదాపు 17 ఏళ్ళ తర్వాత నాగార్జున నటించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్‌ హీరోహీరోయిన్లు. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్, డింపుల్‌ కపాడియా కీలక పాత్రధారులు. ఈ సినిమాలో నాగార్జున ఓ సైంటిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో నాగార్జున 30 నిమిషాల పాటు కనిపిస్తారు. ఈ పాత్రలో ఆయన్ని నటింప చేయడానికి దర్శకుడు అయాన్‌ ముఖర్జీ కలిస్తే నాగార్జున తనకు పాత్రను త్రీడీ వెర్షన్‌లో వివరిస్తేనే ఆలోచిస్తానని చెప్పాడట. అప్పుడు అయాన్‌ ముఖర్జీ నాగ్‌ చెnagarjuna{#}Akkineni Nagarjuna;Hindi;Alia Bhatt;Darsakudu;Director;Cinema;Indiaబ్రహ్మాస్త్ర లో నాగ్ పాత్ర అంత చిన్నదా?..బ్రహ్మాస్త్ర లో నాగ్ పాత్ర అంత చిన్నదా?..nagarjuna{#}Akkineni Nagarjuna;Hindi;Alia Bhatt;Darsakudu;Director;Cinema;IndiaThu, 27 May 2021 16:00:00 GMTదాదాపు 17 ఏళ్ళ తర్వాత నాగార్జున నటించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్‌ హీరోహీరోయిన్లు. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్, డింపుల్‌ కపాడియా కీలక పాత్రధారులు. ఈ సినిమాలో నాగార్జున ఓ సైంటిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో నాగార్జున 30 నిమిషాల పాటు కనిపిస్తారు. ఈ పాత్రలో ఆయన్ని నటింప చేయడానికి దర్శకుడు అయాన్‌ ముఖర్జీ కలిస్తే నాగార్జున తనకు పాత్రను త్రీడీ వెర్షన్‌లో వివరిస్తేనే ఆలోచిస్తానని చెప్పాడట.

 అప్పుడు అయాన్‌ ముఖర్జీ నాగ్‌ చెప్పినట్లే ఆయన పాత్రను త్రీడీ వెర్షన్‌లో డిజైన్‌ చేసి వివరించాడట. అప్పుడు నాగ్‌ బ్రహ్మాస్త్ర సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని నాగార్జునే చెప్పడం విశేషం.అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర అంత చిన్నదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత చిన్న పాత్రని నాగార్జున ఎలా ఒప్పుకున్నాడో అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అయితే మనకు ఆ పాత్ర ఎంత ముఖ్యమైనతో సినిమా విడుదల వరకు తెలీదు.

 ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దక్షిణాది సినిమాలు సత్తా చాటుతున్న తరుణంలో బాలీవుడ్‌ సినిమా బ్రహ్మాస్త్ర ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కూడా కీలక పాత్రను పోషించారు. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బ్రహ్మాస్త్ర రూపొందుతోంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఇది మూడు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి పార్ట్‌ ఈ ఏడాది చివరల్లో బ్రహ్మాస్త్ర విడుదల కానుంది. సైన్స్‌, దైవం మధ్య ఉన్న అంశాలను వివరించేలా ఈ సినిమాను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నాగార్జునసినిమా షూటింగ్ పూర్తి చేసేసారు. ఇక కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా పూర్తి చేసుకొని ఈ సినిమా విడుదల కి సిద్ధం కాబోతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓటుకు నోటు కుంభకోణంలో కీలకమైన పరిణామం

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>