PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది అర్థం కావటంలేదు గాని వచ్చే ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళితే కచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉండవచ్చు. అలానే సొంతంగా పోటీ చేసినా సరే జనసేన పార్టీ ఓటమి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేసే ఆలోచన కాకుండా వేరే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునే విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అనేది చాలా మంది చెబుతున్నారు. అయితే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లpavan;pawan;kalyan;jagan;andhra pradesh;janasena;telugu;media;janasena party;pawan-kalyan;partyఎవరితో కలిసి వెళ్దాం...? పవన్ మదిలో ఆలోచన ఎలా ఉన్నట్టు...?ఎవరితో కలిసి వెళ్దాం...? పవన్ మదిలో ఆలోచన ఎలా ఉన్నట్టు...?pavan;pawan;kalyan;jagan;andhra pradesh;janasena;telugu;media;janasena party;pawan-kalyan;partyThu, 27 May 2021 10:11:29 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది అర్థం కావటంలేదు గాని వచ్చే ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళితే కచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉండవచ్చు. అలానే సొంతంగా పోటీ చేసినా సరే జనసేన పార్టీ ఓటమి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేసే ఆలోచన కాకుండా వేరే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునే విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అనేది చాలా మంది చెబుతున్నారు.

అయితే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లేకపోతే వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇక తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనే అభిప్రాయం ఉంది. జగన్ ను అధికారం నుంచి దించాలి అంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలవాలి అనే అభిప్రాయం కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కొంతమంది జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన తర్వాత వేరే ఏ పార్టీతో కలిసి వెళ్ళాలి సొంతంగా పోటీ చేయాలా లేదా అనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలలో టాక్.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పెద్దగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం లేదని చెప్పాలి. దీంతో ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనాలపై స్పష్టత రావడం లేదు. చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా కూడా కనపడటం లేదు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తారా లేకపోతే సొంత ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య స్పెషల్ ట్రీట్!

పీఎం మోడీ @ 7

Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>