MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nanidd772c29-3cda-4c6c-bdc0-7d15a624509a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nanidd772c29-3cda-4c6c-bdc0-7d15a624509a-415x250-IndiaHerald.jpgనేచురల్ స్టార్ నాని ఓ విషయంలో నాగచైతన్య ని ఫాలో అవ్వడానికి రెడీ అయ్యాడట. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీ మూవీ లో హీరోగా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడిలా కనిపించబోతున్నాడు. వేషధారణ మాత్రమే కాకుండా తెలంగాణ యాసలోనూ చైతన్య మాట్లాడబోతున్నాడట. ఎంతో ఛాలెంజింగ్ గా ఈ పాత్రను తీసుకోగా నాగచైతన్య ప్రత్యేకంగా దీనికోసం శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తుంది. nani{#}Naga chaitanya;Chaitanya 1;Nani;nageshwara rao akkineni;sekhar;Sai Pallavi;Love Story;Telangana;Darsakudu;Director;Tuck Jagdish;Tuck Jagadish;siva nirvana;Shiva Nirvana;Cinema;rahul new;rahul;Rahul Sipligunj;shyam;vivek;srikanth;Loveనాగ చైతన్య ని ఫాలో అవుతున్న నాని?నాగ చైతన్య ని ఫాలో అవుతున్న నాని?nani{#}Naga chaitanya;Chaitanya 1;Nani;nageshwara rao akkineni;sekhar;Sai Pallavi;Love Story;Telangana;Darsakudu;Director;Tuck Jagdish;Tuck Jagadish;siva nirvana;Shiva Nirvana;Cinema;rahul new;rahul;Rahul Sipligunj;shyam;vivek;srikanth;LoveThu, 27 May 2021 12:09:01 GMTనేచురల్ స్టార్ నాని ఓ విషయంలో నాగచైతన్య ని ఫాలో అవుతున్నాడు. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీ మూవీ లో హీరోగా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడిలా కనిపించబోతున్నాడు. వేషధారణ మాత్రమే కాకుండా తెలంగాణ యాసలోనూ చైతన్య మాట్లాడబోతున్నాడట. ఎంతో ఛాలెంజింగ్ గా ఈ పాత్రను తీసుకోగా నాగచైతన్య ప్రత్యేకంగా దీనికోసం శిక్షణ కూడా తీసుకున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో నాగచైతన్య తెలంగాణ యువకుడి గా ఎంత బాగా నటించాడో అర్థం అవుతుంది. ఈ విషయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఎన్నో జాగ్రతలు వహించాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యలా నాని కూడా ఓ సినిమాలో తెలంగాణ కుర్రాడిలా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. అందుకోసం అతను కూడా తెలంగాణలో మాట్లాడేందుకు శిక్షణ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నాని నటించిన టక్ జగదీష్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి..  మరోపక్క రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్, అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు తో నానిసినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఎస్.ఎల్.వి.సి బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని భోగట్టా. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్ర కథ ఉండబోతుంది అని తెలుస్తుంది. స్క్రిప్టు మొత్తం పక్కాగా రెడీ అయిందట షూటింగ్ మొదలయితే మూడు నెలల్లో ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించిన నాని ఇప్పుడు తెలంగాణ యువకుడిగా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మళ్ళీ పది పరీక్షలు వాయిదా

పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా?

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?

2014 ఎన్నికల్లో ఆ విషయంలో పవన్ టాప్ తెలుసా?

వర్ధంతి: జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు ఇవే..!

ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య స్పెషల్ ట్రీట్!

పెళ్లికి ముందు పవన్ ప్రేమించిన అమ్మాయి ఆమెనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>