PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-47a54dec-5859-4186-9467-d57231873af8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-47a54dec-5859-4186-9467-d57231873af8-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ సినీ నటుడు కమ్ పొలిటీషియన్. ఆయన సినీ జీవితంలో మెరుపులు ఎన్నో ఉన్నాయి. పవన్ నంబర్ వన్ స్టార్. ఆయన ఇమేజ్ ఆకాశమంత ఎత్తున ఉంటుంది. ఫ్యాన్స్ కి ఆయనని చూస్తే పూనకాలే వస్తాయి. ఆయన మూడేళ్ల పాటు ముఖానికి మేకప్ వేసుకోకపోయినా కూడా వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తే బ్రహ్మాండంగా వెల్ కమ్ పలికారు. pawan{#}2019;Jagan;Pawan-Kalyan;PAWAN;Makeup;kalyan;Party;MLA;Prashant Kishor;TDP;Bharatiya Janata Party;Yevaru;Janasena;Janasena Party;Surveyఆ విషయంలో జగన్ బాటలో పవన్... ?ఆ విషయంలో జగన్ బాటలో పవన్... ?pawan{#}2019;Jagan;Pawan-Kalyan;PAWAN;Makeup;kalyan;Party;MLA;Prashant Kishor;TDP;Bharatiya Janata Party;Yevaru;Janasena;Janasena Party;SurveyThu, 27 May 2021 21:00:00 GMTపవన్ కళ్యాణ్ సినీ నటుడు కమ్ పొలిటీషియన్. ఆయన సినీ జీవితంలో మెరుపులు ఎన్నో ఉన్నాయి. పవన్ నంబర్ వన్ స్టార్. ఆయన ఇమేజ్ ఆకాశమంత ఎత్తున ఉంటుంది. ఫ్యాన్స్ కి ఆయనని చూస్తే పూనకాలే వస్తాయి. ఆయన మూడేళ్ల పాటు ముఖానికి మేకప్ వేసుకోకపోయినా కూడా వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తే బ్రహ్మాండంగా వెల్ కమ్ పలికారు.

ఇక పవన్ సినిమాలు వద్దు బాబోయ్ అంటున్నా నిర్మాతలు క్యూ కడతారు. డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ అంటారు. ఇదంతా పవన్ రీల్ లైఫ్. అయితే ఆయన రియల్ లైఫ్ లో మాత్రం రాజకీయంగా తడబడుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు. అలాగే ఆయన పార్టీ తరఫున  ఒకే ఒక ఎమ్మెల్యే నెగ్గారు. ఓట్ల శాతం ఆరుగా వచ్చింది.

రెండేళ్ళు అయినా పార్టీ పికప్ కాలేకపోతోంది. మరో వైపు చూస్తే బీజేపీతో పొత్తు కూడా పెద్దగా కలసిరావడంలేదు. దాంతో పవన్ కూడా రాజకీయాలలో సరికొత్త  వ్యూహాలకు తెర లేపుతున్నారుట‌. తాను తన చుట్టూ పరివారం కాకుండా సమర్ధులైన వ్యూహ కర్తలను పెట్టుకుని రాజకీయంగా రఫ్ఫాడించాలని భావిస్తున్నారుట. జగన్ 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ తో ఎన్నికల వ్యూహాలు రూపొందించుకుని ఘన విజయం సాధించారు. అదే పీకే టీమ్ నుంచి రాబిన్ శర్మను తెచ్చి టీడీపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది అన్న ప్రచారం ఉంది.

మరి బీజేపీ జాతీయ పార్టీగా తన వ్యూహాలు తనకు ఉంటాయి. ఈ నేపధ్యంలో పవన్ సైతం వ్యూహకర్తల అవసరం ఉందని భావిస్తున్నారుట. మొత్తానికి పవన్ రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  2024 ఎన్నికల్లో గెలిచి తీరాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారుట. దాంతో ఆయన విజయానికి బాటలు వేసే దిశగా వ్యూహాలను ఎవరు ఇస్తారో, ఎవరిని దగ్గరపెట్టుకుంటారో చూడాలి. అయితే జనసేన రాజకీయాలపైన సర్వే చేసేందుకు  ఒక ఆంగ్లపత్రికను  పవన్ అనుమతించాడని అంటున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్యాంక్ మోసం కేసులో స్థిర ఆస్తులు జత చేస్తున్న ED...

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>