MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nag4af28eed-ee87-48ea-bd1f-c9e41fe00bca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nag4af28eed-ee87-48ea-bd1f-c9e41fe00bca-415x250-IndiaHerald.jpgతెలుగువారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరేమో. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో అంతగా పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తోంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ భామ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండేది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. అయితే ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మికి ఒక బంపర్ ఆఫర్ తగిలినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే నnagarjuna{#}rashmi gautham;Rashami Desai;bhama;television;Event;Heroine;Audience;News;Akkineni Nagarjuna;Cinema;Hyderabad;Research and Analysis Wing;kajal aggarwalనాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్nagarjuna{#}rashmi gautham;Rashami Desai;bhama;television;Event;Heroine;Audience;News;Akkineni Nagarjuna;Cinema;Hyderabad;Research and Analysis Wing;kajal aggarwalThu, 27 May 2021 14:59:00 GMTతెలుగువారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరేమో. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో అంతగా పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తోంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ భామ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండేది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. అయితే ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మికి ఒక బంపర్ ఆఫర్ తగిలినట్లు చెబుతున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే నిజానికి రష్మీ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అలాంటి పాత్రలు ఎంచుకుంది. బహుశా అలాంటి పాత్రలు చేస్తే మరింత క్రేజ్ లభిస్తుందని భావించేది ఏమో, కానీ ఆమె ఎంత అందాలు ఆరబోసినా సరే ప్రేక్షకులు బుల్లితెర మీద ఆదరించిన అంత బాగా వెండితెర మీద ఆదరించలేదు.సినిమాల్లో ఈ భామకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఫలితం కూడా దక్కలేదు. ప్రస్తుతం వస్తున్న సమాచారం మేరకు ఈ భామకు ఒక లక్కీ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా షూటింగ్ కూడా మొదలు కాగా ఒక షెడ్యూల్ గోవాలో పూర్తయింది. తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరపాలని ప్లాన్ చేసినా కరోనా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతానికి జరపడం లేదు.కానీ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతుంది అని టాక్. ఈ సినిమాలో నాగ్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగ్గర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాతో రష్మీ కెరీర్ ఎంత వరకు మారుతుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?

సర్దుకుంటున్న టక్ జగదీశ్!

గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!

భారత సైన్యంలోకి స్పైడర్..

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...

పింక్ డైమండ్.. ప్రపంచ రికార్డు.. ఎన్ని వందల కోట్లు పలికిందో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>