BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎల్లనూరు బాలకోటయ్య, అతని భార్య మస్తానమ్మ, కుమారుడు హరీష్, కుమార్తె దుర్మరణం పాలవగా వెంకటరమణ, హారిక అనే బాలికకు గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి చెన్నైకి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పడంతో గుడిసెలandhrapradesh;godavari river;district;police;wife;mandapeta;vinukondaఏపీలో ఘోర ప్రమాదం.. గుడిసెలోకి లారీ దూసుకెళ్లి!ఏపీలో ఘోర ప్రమాదం.. గుడిసెలోకి లారీ దూసుకెళ్లి!andhrapradesh;godavari river;district;police;wife;mandapeta;vinukondaThu, 27 May 2021 07:53:05 GMTఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 


ఎల్లనూరు బాలకోటయ్య, అతని భార్య మస్తానమ్మ, కుమారుడు హరీష్, కుమార్తె దుర్మరణం పాలవగా వెంకటరమణ, హారిక అనే బాలికకు గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి చెన్నైకి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పడంతో గుడిసెలోకి దూసుకెళ్ళి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బే కరోననా.. చాన్సే లేదు?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>