MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/golimar75506fde-8973-4d21-abf6-3a73ba889f44-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/golimar75506fde-8973-4d21-abf6-3a73ba889f44-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో గోపిచంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ ఇండస్ట్రీకి తొలివలపు సినిమాతో పరిచయమైయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తాకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.golimar{#}Telugu;Hero;puri jagannadh;Cinema;Nayak;jeevitha rajaseskhar;Traffic police;Gangster;Pokiri;Heroine;priyamani;chakri;Roja;sree;bellamkonda sureshపూరి - గోపీచంద్ యాక్షన్ సినిమాకు 11ఏళ్ళు..!పూరి - గోపీచంద్ యాక్షన్ సినిమాకు 11ఏళ్ళు..!golimar{#}Telugu;Hero;puri jagannadh;Cinema;Nayak;jeevitha rajaseskhar;Traffic police;Gangster;Pokiri;Heroine;priyamani;chakri;Roja;sree;bellamkonda sureshThu, 27 May 2021 18:05:51 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరో గోపిచంద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ ఇండస్ట్రీకి తొలివలపు సినిమాతో పరిచయమైయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తాకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలను కూడా చేశారు గోపీచంద్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన సినిమా గోలీమార్. ఈ సినిమాను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి 11ఏళ్లు పూర్తి చేసుకుంది. 

ఈ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా గోపీచంద్ నటించిన ఈ సినిమా 2010 మే27న విడుదలైంది. పూరి మార్క్ డైలాగ్స్, యాక్షన్, టేకింగ్ తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ను తనదైన స్టైల్లో నిజంగా పోలీస్ ఎన్ కౌంటర్స్ దగ్గన నుంచి చూస్తున్న ఫీల్ తీసుకొచ్చాడు పూరి. పూరికి ఇష్టమైన గ్యాంగ్ స్టర్ కథాంశాన్ని జోడించి పోలీస్ కథాంశాన్ని జోడించాడు. గన్స్ వాడకాన్ని కూడా పూరి చూపించినట్టు మరెవరూ చూపించ లేరు. పోకిరి తరహాలోనే సెకండాఫ్ లో సస్పెన్స్ రివీల్ అవుతుంది. సినిమాలో గోపీచంద్ హీరోనే అయినా పాత్ర పరంగా చాలా రఫ్ గా చూపించి ఆకట్టుకున్నాడు పూరి.

" style="height: 836px;">


అయితే పూరి డైరక్షన్ లో గోపీచంద్ నటించిన మొదటి సినిమా ఇది. తన బాడీ లాంగ్వేజ్ తో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. హీరోయిన్ గా ప్రియమణి నటించింది. తన గ్లామర్ తో, సరదా యాక్టింగ్ తో ఆకట్టుకుంది. చక్రి సంగీతంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రియమణి తల్లిగా రోజా నటించింది. శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కళ్యాణ్ రామ్ మూవీ కి పవర్ఫుల్ టైటిల్ ..... ??

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>