PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కాస్త ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో రఘురామ కృష్ణంరాజును కూడా కాస్త ఎక్కువగానే టార్గెట్ చేయడంతో అభిప్రాయాలు మారిపోతున్నాయి అని కొంతమంది అంటున్నారు. అనవసరంగా కొన్ని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా అది వివాదాలకు దారితీస్తుంది అని కొంతమంది చెప్పే మాట. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ అంశానికి సంబంధించి అనవసరంగా లేraghu rama krishnamraju,ycp,ap;bhavana;krishna;raghu;ramakrishna;telugu desam party;jagan;kanumuru raghu rama krishnam raju;mp;telugu;chief minister;king;hero;letter;ycp;party;kanumuru raghu rama krishna rajuరఘు విషయంలో మరీ అతి చేస్తున్నారుగా...?రఘు విషయంలో మరీ అతి చేస్తున్నారుగా...?raghu rama krishnamraju,ycp,ap;bhavana;krishna;raghu;ramakrishna;telugu desam party;jagan;kanumuru raghu rama krishnam raju;mp;telugu;chief minister;king;hero;letter;ycp;party;kanumuru raghu rama krishna rajuThu, 27 May 2021 09:13:30 GMTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కాస్త ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో రఘురామ కృష్ణంరాజును కూడా కాస్త ఎక్కువగానే టార్గెట్ చేయడంతో అభిప్రాయాలు మారిపోతున్నాయి అని కొంతమంది అంటున్నారు. అనవసరంగా కొన్ని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా అది వివాదాలకు దారితీస్తుంది అని కొంతమంది చెప్పే మాట.

అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ అంశానికి సంబంధించి అనవసరంగా లేని వివాదాలు తెచ్చుకుంటున్నారు అనే భావన కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది. రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేస్తే అనవసరంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోక్యం చేసుకుని రఘురామ కృష్ణంరాజుని హీరో గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశానికి సంబంధించి కాస్త ఎక్కువగా స్పందిస్తున్నారు అనే అభిప్రాయముంది.

రఘురామకృష్ణంరాజు వ్యక్తిగతంగా పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించిన అనవసరంగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనే భావన ఉంది. రఘురామకృష్ణం కొన్ని వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రఘురామకృష్ణంరాజు గా కొంతకాలంగా పరిస్థితి మారింది. అయితే ఇప్పుడు ఆయనకు తెలుగుదేశం పార్టీ సహకరిస్తున్న విషయం కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాస్త ఎక్కువగా జోక్యం చేసుకోవడం అంతేకాకుండా వైసీపీ  కార్యకర్తలు కూడా ఈ విషయంలో కాస్త ఎక్కువగా వ్యాఖ్యలు చేయడంతో రఘురామకృష్ణంరాజుకి ఎక్కడలేని ఫాలోయింగ్ వస్తుంది. వైసీపీ కార్యకర్తలు తిట్టడం రఘురామకృష్ణంరాజుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెనకేసుకు రావడం తో ఫలితంగా ఆయన హీరోగా మారిపోతున్నారు. మరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ ఏం చేస్తారు అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిజెపిని సైడ్ చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్న పవన్...?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>