MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/tv-anchor--actress-sreemukhi-rare--unseen-photos-9f5c6ca5-87c6-452e-b1cd-7ae88f55146f415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/tv-anchor--actress-sreemukhi-rare--unseen-photos-9f5c6ca5-87c6-452e-b1cd-7ae88f55146f415x250-IndiaHerald.jpgబుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న యాంక‌రమ్మ‌ లు హీరోయిన్ ల‌కు పోటీ ఇచ్చే రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంటున్నారు. ఫిట్నెస్ లోనూ, గ్లామర్ షోలోనూ హీరోయిన్ ల‌కు పోటీగా వ‌స్తున్నారు. సెగ‌లు రేపే ఫోటో షూట్ లతో సోష‌ల్ మీడియాలో కుర్ర‌ళ్ల మ‌తిపోగొతుడుతున్నారు. అలా బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాధించుకున్న యాంక‌ర్ ల‌లో శ్రీముఖి కూడా ఒక‌రు. శ్రీముఖి ప‌టాస్ షో తో తెగ పాపులారిటీ సంపాధించుకుంది. దాని కంటే ముందే శ్రీముఖి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది కానీ పెద్ద‌గా గsrimukhi;sreemukhi;smart phone;television;marriage;heroine;fidaa;research and analysis wingఎస్ఎమ్ఎస్ చేస్తానన్న‌ నెటిజ‌న్..సిగ్గుప‌డుతూ నంబ‌ర్ ఇచ్చిన శ్రీముఖి.. !ఎస్ఎమ్ఎస్ చేస్తానన్న‌ నెటిజ‌న్..సిగ్గుప‌డుతూ నంబ‌ర్ ఇచ్చిన శ్రీముఖి.. !srimukhi;sreemukhi;smart phone;television;marriage;heroine;fidaa;research and analysis wingWed, 26 May 2021 15:36:15 GMTబుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న యాంక‌రమ్మ‌ లు హీరోయిన్ ల‌కు పోటీ ఇచ్చే రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంటున్నారు. ఫిట్నెస్ లోనూ, గ్లామర్ షోలోనూ హీరోయిన్ ల‌కు పోటీగా వ‌స్తున్నారు. సెగ‌లు రేపే ఫోటో షూట్ లతో సోష‌ల్ మీడియాలో కుర్ర‌ళ్ల మ‌తిపోగొతుడుతున్నారు. అలా బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాధించుకున్న యాంక‌ర్ ల‌లో శ్రీముఖి కూడా ఒక‌రు. శ్రీముఖి ప‌టాస్ షో తో తెగ పాపులారిటీ సంపాధించుకుంది. దాని కంటే ముందే శ్రీముఖి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది కానీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. కానీ ప‌టాస్ షోలో యాంక‌ర్ ర‌వితో క‌లిసి బోల్డ్ జోక్స్ చేయ‌డం. గ‌ట్టి గ‌ట్టిగా చిన్న పిల్ల‌లాగా అర‌వ‌డంతో ఆమె అల్ల‌రికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ షో త‌ర‌వాత శ్రీముఖి వ‌రుస టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా శ్రీముఖి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంది. హాట్ ఫోటో షూట్ లు, టిక్ టాక్ వీడియోల‌తో కుర్రాళ్ల‌ను త‌న‌వైపు తిప్పుకుంటుంది. 

అంతే కాకుండా అప్పుడ‌ప్పుడు లైవ్ లోకి వ‌చ్చి అభిమానులతో ముచ్చ‌టిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆస్క్ మీ అంటూ హాట్ యాంక‌ర్ అభిమానుల‌కు బంప‌రాఫ‌ర్ ఇచ్చింది. దాంతో ఒక‌రివెంట మ‌రొక‌రు శ్రీముఖికి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురింపించారు. ఈ క్ర‌మంలో ఒక‌రు "ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్టిట్ట‌ర్ ల‌ను బ్యాన్ చేస్తామంటున్నారు అక్కా మీ ఫోన్ నంబ‌ర్ ఇస్తే ఎస్ఎమ్ఎస్ లో మాట్లాడుకుందాం." అంటూ అడిగాడు.  దానికి శ్రీముఖి దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన ఒక్క‌డు సినిమాలో నుండి ...ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నెంబర్ ఇస్తున్న వీడియో పోస్ట్ చేసింది శ్రీముఖి. ఈ వీడియోలో 9848032919 నెంబర్ చెప్పాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆ వీడియోకు సిగ్గ‌ప‌డుతూ ఫోన్ చేయ‌మ‌ని అడిగే స్టిక్క‌ర్ ను జోడించింది. అంతే కాకుండా మ‌రో నెటిజ‌న్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్ర‌శ్నించ‌గా వ‌ద్దురా సోద‌రా ఈ పెళ్లంటే నూరేళ్ల మంట‌రా అనే మ‌న్మ‌థుడు సినిమాలోని సాంగ్ ను జోడించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!

ఇళయరాజా-బాలు మధ్య వివాదంలో అసలు కోణం అదే..!!

శ్రీదేవి, జయప్రద వివాదంలో ఇంత మ్యాటర్ ఉందా ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>