PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-apps-battery-life-reduced128e6dfc-08d2-40cb-92b9-509db259d4ae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/phone-apps-battery-life-reduced128e6dfc-08d2-40cb-92b9-509db259d4ae-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ను ఎంత ఎక్కువగా వినియోగిస్తున్నారో మన అందరికి తెలిసిందే. అయితే ప్రతి ఫోన్ కి కూడా బ్యాటరీ పని తీరు అనేది చాలా ముఖ్యం. బ్యాటరీ పని తీరు అనేది సరిగ్గా లేకపోతే ఫోన్స్ తొందరగా పాడవుతాయి.ఫోన్ లో బ్యాటరీ సామర్థ్యం అనేది తగ్గడానికి ఫోన్‌లో మనం ఇన్స్టాల్ చేసుకునే కొన్ని యాప్స్ కారణం అంటున్నారు టెక్ నిపుణులు. ఫోన్ బ్యాటరీ స్థాయి తక్కువ కావడానికి ఫోన్ యాప్స్ ఓ కారణం అని, ఫోన్-నిల్వ అనువర్తన సంస్థ "పీ క్లౌడ్" (pCloud )చెబుతుంది. కొన్ని రకాల యాప్స్ ను అతిగా వPhone, apps, battery life, reduced;smart phone;whatsapp;media;youtube;you tubeఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!Phone, apps, battery life, reduced;smart phone;whatsapp;media;youtube;you tubeWed, 26 May 2021 17:30:00 GMTప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ను ఎంత ఎక్కువగా వినియోగిస్తున్నారో మన అందరికి తెలిసిందే. అయితే ప్రతి ఫోన్ కి కూడా బ్యాటరీ పని తీరు అనేది చాలా ముఖ్యం. బ్యాటరీ పని తీరు అనేది సరిగ్గా లేకపోతే ఫోన్స్ తొందరగా పాడవుతాయి.ఫోన్ లో బ్యాటరీ సామర్థ్యం అనేది తగ్గడానికి ఫోన్‌లో మనం ఇన్స్టాల్ చేసుకునే కొన్ని యాప్స్ కారణం అంటున్నారు టెక్ నిపుణులు. ఫోన్ బ్యాటరీ స్థాయి తక్కువ కావడానికి ఫోన్ యాప్స్ ఓ కారణం అని, ఫోన్-నిల్వ అనువర్తన సంస్థ "పీ క్లౌడ్" (pCloud )చెబుతుంది. కొన్ని రకాల యాప్స్ ను అతిగా వాడడం వలన బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది అని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఫిట్‌బిట్, వెరిజోన్, ఉబెర్, స్కైప్ మరియు ఫేస్‌బుక్ వంటి  యాప్‌లు ముఖ్యంగా బ్యాటరీ తగ్గిపోవడానికి కారణం అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లను ఎక్కువగా వాడడం వలన బ్యాటరీ పని తీరు తగ్గుతుంది. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, యూట్యూబ్, వాట్సాప్,లింక్‌డిన్‌లు టాప్ 20 పొజిషన్లో ఉన్నాయి. ఈ యాప్‌లు అన్నీ 11 ఫీచర్లను బ్యాక్‌గ్రౌండ్‌లో అనుమతిస్తాయి.మీరు వాడే ఫోన్ బ్యాటరీ పని తీరు తగ్గిపోకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా ఈ క్రింది సూచనలు పాటించాలి.


అవి ఏంటంటే మీ ఫోన్ ను ఎక్కువ సేపు ఛార్జింగ్ చేయడం ఆపి వేయాలి.అంతేకాకుండా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నిద్రపోయేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు. రాత్రి నుంచి ఉదయం దాక ఫోన్ అలానే ఛార్జింగ్ లో ఉంటుంది. ఫలితంగా ఉదయం లేచేసరికి బ్యాటరీ వేడెక్కి పోతుంది. ఇలా బ్యాటరీ ఎక్కువ వేడి అవ్వడం వలన బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుంది. అందుకనే నిద్రపోయే సమయంలో ఫోన్ ఛార్జింగ్ అసలు పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఫోన్ 100శాతం బ్యాటరీ ఛార్జ్ అయ్యేవరకు కూడా ఛార్జింగ్ పెట్టకూడదు.95శాతం వరకు ఛార్జింగ్ అయితే చాలు.


ఒక్కోసారి పొరపాటున స్మార్ట్‌ఫోన్స్‌లో వైఫై, బ్లూ టూత్ లాంటి ఆప్షన్లు ఆన్ అవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఈ ఆప్షన్స్ ఎక్కువ  సేపు ఆన్ లో ఉంటే ఈజీగా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీటిని ఆన్ చేసుకోవాలి. అలాగే వైఫై అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్ మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది.అలాగే కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా అధికంగా జీపీఎస్ ఆప్షన్‌ను ఆన్ చేసి ఉంచడం వల్ల కూడా బ్యాటరీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కావున మీకు అవసంరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>