BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/no-cap-on-outgoing-calls-by-airtel49e4212b-b72e-416a-a070-90a329464710-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/no-cap-on-outgoing-calls-by-airtel49e4212b-b72e-416a-a070-90a329464710-415x250-IndiaHerald.jpgఎయిర్టెల్ సంస్థ తమ వినియోగదారులకు మరొక ముందడుగు వేసింది. మిగతా నెట్వర్క్స్ తో పోలిస్తే తమ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలనే ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్రం లో అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ 1800 ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌లో హై స్పీడ్ సామర్థ్యంairtel;airtelఎయిర్‌టెల్‌ మరో ముందడుగుఎయిర్‌టెల్‌ మరో ముందడుగుairtel;airtelWed, 26 May 2021 08:30:00 GMTఎయిర్‌టెల్‌ 1800 ఎంహెచ్‌జడ్‌ బ్యాండ్‌లో హై స్పీడ్ సామర్థ్యం పెంచుతూ, అదనంగా మరొక 5ఎంహెచ్‌ జడ్‌ స్పెక్ట్రంను ఎయిర్టెల్ నెట్వర్క్ అంతటా కూడా అత్యాధునిక సాఫ్ట్వేర్ సాధనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్ కేవలం నగరాలకే కాదు పట్టణాల్లో కూడా మంచి హై స్పీడ్ వేగంతో డేటా అందుతుంది. అంతే కాదు రైల్వే మార్గాల్లో సైతం ఈ సేవలు విస్తరించనున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>