MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjun-stills-in-sarrainodu-movie-6db28f4b-7e55-4dd8-a295-8e93ce2a376b415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjun-stills-in-sarrainodu-movie-6db28f4b-7e55-4dd8-a295-8e93ce2a376b415x250-IndiaHerald.jpgవివాదస్పద నటి వనిత విజయ్ కుమార్ ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటుంది. సినీ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల పెద్ద కుమార్తె అయిన ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ విషయంలో వార్తల్లోకి ఎక్కింది. ప్రేమ, పెళ్లి, విడాకులు… ఈ విషయాల గురించి ఆమె వార్తల్లో ఉంటుంది. ఆమె ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకుని సంచలనం రేపింది. గత ఏడాది పీటర్ ను పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇద్దరూ గొడవ పడడం కూడా అందరికీ తెలిసిందే. పెళ్లి చేసుకుని కొన్ని రోజుల్లోనే విడిపోయారు. a తరువాత ఆమె ఈ మధ్య స్టైలిControversies-of-hero-heroine;women;chiranjeevi;kumaar;allu arjun;bhama;manjula;prema;vijay;industries;cinema;marriage;youtube;you tube;love;film industry;joseph vijay;arjun;racchaఅల్లు అర్జున్ లైన్ వేశాడట..రచ్చ రేపిన నటి!అల్లు అర్జున్ లైన్ వేశాడట..రచ్చ రేపిన నటి!Controversies-of-hero-heroine;women;chiranjeevi;kumaar;allu arjun;bhama;manjula;prema;vijay;industries;cinema;marriage;youtube;you tube;love;film industry;joseph vijay;arjun;racchaWed, 26 May 2021 07:00:00 GMTవివాదస్పద నటి వనిత విజయ్ కుమార్ ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటుంది. సినీ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల పెద్ద కుమార్తె అయిన ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ విషయంలో వార్తల్లోకి ఎక్కింది. ప్రేమ, పెళ్లి, విడాకులు… ఈ విషయాల గురించి ఆమె వార్తల్లో ఉంటుంది. ఆమె ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకుని సంచలనం రేపింది. 


గత ఏడాది పీటర్ ను పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇద్దరూ గొడవ పడడం కూడా అందరికీ తెలిసిందే. పెళ్లి చేసుకుని కొన్ని రోజుల్లోనే విడిపోయారు. a తరువాత ఆమె ఈ మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో తమకు అనుబంధం ఉండేదని.. చిరంజీవి ఇంట్లో జరిగే అన్ని ఫంక్షన్స్ కి మా ఫ్యామిలీ మొత్తం వెళ్లేవాళ్లం అని ఈ భామ చెప్పుకొచ్చింది. 


చిరంజీవి సినిమా ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా తయారయ్యాడన్న ఆమె ఆరోజుల్లో తన వైపు చూస్తూ తనకు లైన్ వేసాడని అని చెప్పుకొచ్చింది. అప్పుడు అల్లు అర్జున్ వయసు 14 సంవత్సరాలు ఉంటాయి అని ఆమె చెప్పుకొచ్చింది. తనకన్నా చిన్నవాడైనా సరే.. తనకు లైన్ వేసాడని చెప్పి ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచింది. ఇక ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం రేపి వార్తల్లో నిలిచే ఈ భామ ప్రస్తుతానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసుకుంటోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎయిర్‌టెల్‌ మరో ముందడుగు

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>