BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-72c73c6d-82d0-4864-8a21-0100cf6c5d43-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-72c73c6d-82d0-4864-8a21-0100cf6c5d43-415x250-IndiaHerald.jpg అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. షరతులు ఉల్లంఘించినందుకు గాను జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో రఘురామకృష్ణరాజు గతంలో కోరారు. దీంతో కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఈనెల 7న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. మరోసారి 17న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. పదేపదే గandhra pradesh;raghu;jagan;mp;court;chief minister;cbi;reddyజగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ.. చివరి అవకాశం?జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ.. చివరి అవకాశం?andhra pradesh;raghu;jagan;mp;court;chief minister;cbi;reddyWed, 26 May 2021 09:35:46 GMT అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. షరతులు ఉల్లంఘించినందుకు గాను జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో రఘురామకృష్ణరాజు గతంలో కోరారు. దీంతో కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో ఆదేశించింది. 


అయితే కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఈనెల 7న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. మరోసారి 17న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. పదేపదే గడువు కోరడంపై రఘురామ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపిన న్యాయస్థానం.. విచారణ నేటికి వాయిదా వేసింది. ఈరోజు ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !

కేజ్రీవాల్ బాట‌లో కేసీఆర్ ..! అలా అయితేనే సేఫ్‌

కిషన్ రెడ్డి క్లారిటీ.. ఈటల సీక్రెట్ వెలుగులోకి..

ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్ .. ?

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>