MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/icon-star-allu-arjun-achieves-another-rare-featc16d52e5-2587-4657-be96-9d7d34f9cbe4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/icon-star-allu-arjun-achieves-another-rare-featc16d52e5-2587-4657-be96-9d7d34f9cbe4-415x250-IndiaHerald.jpgకేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ లో మోస్ట్ పాపులారిటీ ని సంపాదించుకున్న అగ్ర హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. కేవలం తెలుగు లోనే కాదు మిగతా ఇండ్రస్టీ ల్లో కూడా ఈ హీరోకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల బన్నీ నటించిన అల వైకుంఠ పురంలో సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. కేవలం సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా బన్నీకి పలు రికార్డ్స్ ఉండటం విశేషం. ఇందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో మారి మైల్ స్టోన్ ని అందుకుAllu Arjun;kumaar;allu arjun;sukumar;vijay;vijay deverakonda;india;korea, south;tollywood;cinema;media;hero;joseph vijay;arjun;indian;devarakonda;raagaమరో అరుదైన ఘనత సాధించిన అల్లు అర్జున్..!!మరో అరుదైన ఘనత సాధించిన అల్లు అర్జున్..!!Allu Arjun;kumaar;allu arjun;sukumar;vijay;vijay deverakonda;india;korea, south;tollywood;cinema;media;hero;joseph vijay;arjun;indian;devarakonda;raagaWed, 26 May 2021 16:00:00 GMTకేవలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా  సౌత్ లో మోస్ట్ పాపులారిటీ ని సంపాదించుకున్న అగ్ర హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. కేవలం తెలుగు లోనే కాదు మిగతా ఇండ్రస్టీ ల్లో కూడా ఈ హీరోకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల బన్నీ నటించిన అల వైకుంఠ పురంలో సినిమా ఎన్నో రికార్డులను నెలకొల్పింది. కేవలం సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా బన్నీకి పలు రికార్డ్స్ ఉండటం విశేషం. ఇందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియాలో మారి మైల్ స్టోన్ ని అందుకున్నాడు మన ఐకాన్ స్టార్.  ఇప్పటికే ఈ హీరో ప్రభంజనానికి రికార్డులు చెరిగిపోతున్నాయి.

ఇటు సినిమాలైతే ఏంటి, అటు సోషల్ మీడియా అయితే ఏంటి బన్నీ పాత రికార్డులని చెరిపేసి అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. గత ఏడాది అల వైకుంఠపురుములో సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ చేసాడు బన్నీ. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన రికార్డుల హోరు నడుస్తుంది.తాజాగా బన్నీ సోషల్ మీడియాలో సరికొత్త మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్ తాజాగా 12 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్నాడు. ఇంత ఫాస్ట్‌గా ఆ మార్క్ సెట్ చేసిన సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. గత కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండ కూడా ఈ ఫీట్‌ని అందుకున్నాడు.


కాగా, బన్నీ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడగా, ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా త్వరగా కోలుకోవాలని విషెస్ అందించారు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ ఫీట్ ని అందుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.బన్నీ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రాగ.. ఆగస్టు13 న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>