MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/andrea-open-up-about-suchi-leak-photof8b61b35-7dc2-402a-8903-27f0480fc88a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/andrea-open-up-about-suchi-leak-photof8b61b35-7dc2-402a-8903-27f0480fc88a-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు కామనే.. అయితే అవి బయటకు రానంత వరకు నటీనటులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయటికి వస్తే మాత్రం నలుగురు నాలుగు మాటలతో వారిని చిత్రవధ చేస్తూ ఉంటారు. తమిళనాట సుచి లీక్స్ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. పలువురు నటీనటుల నగ్న చిత్రాలు, ప్రైవేట్ ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో యావత్ సినీ ప్రపంచం షాక్ కి గురైయింది. కోలీవుడ్ వర్గాలను సుచిత్ర లీక్స్ తో దడదడ లాడించిన గాయని సుచిత్ర ఎందుకు ఇలా చేస్తుందని అని ఆరా తీయగా ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు, ఆమె కిడ్నాప్ కు గుControversies-of-hero-heroine;rana;hansika motwani;trisha krishnan;amala paul anaka;dhanush;suchitra singer;vijay;cinema;kollywood;tamil;twitter;director;joseph vijay;singer;divya bhatnagar;masterఆ లీక్ అయినా రాసలీలల ఫోటో తమదే..ఓపెన్ అయినా ఆండ్రియా ..?ఆ లీక్ అయినా రాసలీలల ఫోటో తమదే..ఓపెన్ అయినా ఆండ్రియా ..?Controversies-of-hero-heroine;rana;hansika motwani;trisha krishnan;amala paul anaka;dhanush;suchitra singer;vijay;cinema;kollywood;tamil;twitter;director;joseph vijay;singer;divya bhatnagar;masterWed, 26 May 2021 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎఫైర్లు కామనే.. అయితే అవి బయటకు రానంత వరకు నటీనటులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయటికి వస్తే మాత్రం నలుగురు నాలుగు మాటలతో వారిని చిత్రవధ చేస్తూ ఉంటారు. తమిళనాట సుచి లీక్స్ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. పలువురు నటీనటుల నగ్న చిత్రాలు, ప్రైవేట్ ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో యావత్ సినీ ప్రపంచం షాక్ కి గురైయింది. కోలీవుడ్ వర్గాలను సుచిత్ర లీక్స్ తో దడదడ లాడించిన గాయని సుచిత్ర ఎందుకు ఇలా చేస్తుందని అని ఆరా తీయగా ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు, ఆమె కిడ్నాప్ కు గురైందని మరి కొందరు, మానసిక స్థితి సరిగా లేదని ఇంకొందరు రకరకాలుగా చెప్పగా అప్పట్లో మాత్రం ఆమె హాట్ టాపిక్ గా మారింది.

ధనుష్ అమలాపాల్, త్రిష రానా, హన్సిక అనిరుద్,  ఆండ్రియా , దివ్య దర్శిని లతో పాటు మరికొందరు సినీ ప్రముఖుల రాసలీలలు బయటపడడంతో దేశమంతా షాక్ అయింది. ఇది కుట్రపూరితంగా జరిగిందని, సన్నిహితంగా ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుగా చూపించారు అని అప్పట్లో ఈ లిస్టులో ఉన్న నటీనటులు క్లారిటీ ఇచ్చారు. అయితే తమిళ సంచలన దర్శకుడు అనిరుద్, ఆండ్రియా ల లిప్ లాక్ ఫోటో మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్త అప్పటికే చక్కర్లు కొడుతుండగా ఈ ఫోటో లీక్ అవడంతో అది మరింత బలంగా ప్రచారం జరిగింది.

దీనిపై ఓ సందర్భంగా  ఆండ్రియా క్లారిటీ ఇస్తూ అనిరుద్ తో రొమాన్స్ చేస్తూ ముద్దు ముచ్చట తీర్చుకున్నది నిజమేనని.. ఆ ఫోటోలో ఉన్నది అని తామే అని ఓపెన్ అయ్యారు. అప్పుడు అనిరుధ్ తో రిలేషన్ లో ఉన్నాను అని ముద్దు పెట్టుకోవడం లో తప్పేముంది అని బోల్డ్ కామెంట్ చేశారు. అయితే ఆ ఫోటోలు లీక్ కావడం ఆశ్చర్యానికి గురి చేసిందని దానిపై అనిరుధ్ తనకు క్షమాపణ చెప్పారని ఆమె తన పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. కాగా ఆండ్రియా ఇటీవలే విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించగా,అనిరుధ్ దేశంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>