PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona7fba07ef-ae81-40b4-a737-dbfbfd5812eb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona7fba07ef-ae81-40b4-a737-dbfbfd5812eb-415x250-IndiaHerald.jpgకరోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్న‌వారు వెంటనే చేయాల్సిన పని ఒకటుందని వైద్యులు అంటున్నారు. అది సదరు వ్యక్తి టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవడం. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్ర‌కారం కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది ఏదైనా వస్తువుపై చేరినా లేక గాలిలో అయినా సరే కొంత కాలంపాటు మరణించకుండా ఉంటోంది. దీని వల్ల చాలా మందికి కరోనా సోకుతోంది. ఈ క్రమంలోనే కరోనా పేషెంట్లు కోలుకోగానే టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవాలcoronaక‌రోనా నుంచి కోలుకుంటే.. వెంట‌నే ఇలా చేయండి!క‌రోనా నుంచి కోలుకుంటే.. వెంట‌నే ఇలా చేయండి!coronaWed, 26 May 2021 15:47:22 GMT
కరోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్న‌వారు వెంటనే చేయాల్సిన పని ఒకటుందని వైద్యులు అంటున్నారు. అది సదరు వ్యక్తి టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవడం. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్ర‌కారం కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది ఏదైనా వస్తువుపై చేరినా లేక గాలిలో అయినా సరే కొంత కాలంపాటు మరణించకుండా ఉంటోంది. దీని వల్ల చాలా మందికి కరోనా సోకుతోంది. ఈ క్రమంలోనే కరోనా పేషెంట్లు కోలుకోగానే టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు మరోసారి కరోనా బారిన పడకుండా ఉండటంతోపాటు.. ఒకే వాష్‌రూమ్ ఉపయోగించే కుటుంబ సభ్యులను కూడా కాపాడినవారవుతారని చెబుతున్నారు.

శ్వాస‌నాళ స‌మ‌స్య‌ల‌కు దారితీస్తోంది
కరోనా సోకిన సమయంలో ఉపయోగించే టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మీద వైరస్ చేరుతుందట. ఈ వైరస్ ఆ తర్వాత ఎగువ శ్వాసనాళ సమస్యలకు దారితీస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొత్త బ్రష్, టంగ్ క్లీనర్ వాడాలని, దాంతోపాటు మౌత్‌వాష్ కూడా మంచిదని వైద్యులు స‌ల‌హా ఇస్తున్నారు. ఒకవేళ మౌత్‌వాష్ కనుక అందుబాటులో లేకపోతే కనీసం వేడిచేసిన సెలైన్ వాటర్‌తో అయినా నోరు శుభ్రం చేసుకోవడం మంచిద‌ని సూచిస్తున్నారు. అలాగే కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారి టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్‌తోపాటు టవల్స్ వంటి వాటిని కూడా మిగతా వారి వస్తువులతో కలపకుండా ఉంచాలని,  ఈ విషయంలో  వైద్యుల సలహాను పాటించడమే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా చెబుతోంది. కరోనా సమయంలో వాడే వ‌స్తువులపై వైరస్ కణాలు బాగా పేరుకుపోయి ఉండే ప్రమాదం ఉందని, కాబట్టి కరోనా నుంచి కోలుకోగానే వీటిని తొలగించడం మంచిదని సూచించింది. కరోనా పేషెంట్లు కూడా తమ టూత్‌బ్రష్, టంగ్ క్లీనర్లను ఎప్పటికప్పుడు డిస్‌ఇన్ఫెక్ట్ చేసుకుంటే మంచిందని చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ మీద షర్మిల తీవ్ర విమర్శలు

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!

ఇళయరాజా-బాలు మధ్య వివాదంలో అసలు కోణం అదే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>