BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpgవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్ డే పాటించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ బ్లాక్ డే సందర్భంగా అందరూ నల్లజెండాలు ఎగురవేయాలని సంయక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. 'నేడు బుద్ధ పూర్ణిమ పర్వదినం సమాజంలో సత్యం, అహింసలు కరువవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ పండుగను జరుపుకోవాలని' సంయక్త కిసాన్ మోర్చా కోరింది. ఇక ఈ బ్లాక్ డే సంధర్భంగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఎక్black day;purnima;satya;delhi;police;capitalరైతుల బ్లాక్​ డే.. ఆ పని చేయమని కిసాన్​ మోర్చా పిలుపు!రైతుల బ్లాక్​ డే.. ఆ పని చేయమని కిసాన్​ మోర్చా పిలుపు!black day;purnima;satya;delhi;police;capitalWed, 26 May 2021 07:50:47 GMTవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బుధవారం రైతులు బ్లాక్ డే పాటించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ బ్లాక్ డే సందర్భంగా అందరూ నల్లజెండాలు ఎగురవేయాలని సంయక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. 


'నేడు బుద్ధ పూర్ణిమ పర్వదినం సమాజంలో సత్యం, అహింసలు కరువవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ పండుగను జరుపుకోవాలని' సంయక్త కిసాన్ మోర్చా కోరింది. ఇక ఈ బ్లాక్ డే సంధర్భంగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఎక్కడా గుంపులు చేరకూడదని రైతులకు ఢిల్లీ పోలీసులు సూచించారు. ఢిల్లీలో కరోనా పరిస్థితుల దృష్ట్యా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎయిర్‌టెల్‌ మరో ముందడుగు

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>