MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsd1171d78-1d3e-4f01-8f81-be462f808b39-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsd1171d78-1d3e-4f01-8f81-be462f808b39-415x250-IndiaHerald.jpgకోలివుడ్ స్టార్ హీరో విజ‌య్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన సినిమాలన్నీ కూడా తెలుగులోకి డ‌బ్ అవుతున్నాయి. అలాగే మంచి క‌లెక్ష‌న్ల‌ను కూడా రాబడుతున్నాయి. దీంతో ఆయ‌న త్వ‌ర‌లో తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాత‌గా, వంశీపైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో ఈ మూవీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాని బైలింగ్వల్ మూవీగా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.ఇప్ప‌టికే వంశీపైడిప‌ల్లి క‌థ‌ను విజ‌య్‌కు చెప్పాడ‌ని, అది ఆయ‌న‌కు నVIJAY;ram charan teja;suresh;keerthi suresh;kirti;ram pothineni;vamsi paidipally;vijay;cinema;telugu;rajani kanth;kollywood;tamil;hero;heroine;joseph vijay;dil;chitram;shankar;vamsiసూపర్ స్టార్ విజయ్ కి ఆ హీరోయినే కావాలంట ?సూపర్ స్టార్ విజయ్ కి ఆ హీరోయినే కావాలంట ?VIJAY;ram charan teja;suresh;keerthi suresh;kirti;ram pothineni;vamsi paidipally;vijay;cinema;telugu;rajani kanth;kollywood;tamil;hero;heroine;joseph vijay;dil;chitram;shankar;vamsiWed, 26 May 2021 16:00:00 GMTకోలివుడ్ స్టార్ హీరో విజ‌య్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన సినిమాలన్నీ కూడా తెలుగులోకి డ‌బ్ అవుతున్నాయి. అలాగే మంచి క‌లెక్ష‌న్ల‌ను కూడా రాబడుతున్నాయి. దీంతో ఆయ‌న త్వ‌ర‌లో తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాత‌గా, వంశీపైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో ఈ మూవీ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాని బైలింగ్వల్ మూవీగా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఇప్ప‌టికే వంశీపైడిప‌ల్లి క‌థ‌ను విజ‌య్‌కు చెప్పాడ‌ని, అది ఆయ‌న‌కు న‌చ్చింద‌ని తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో ఈసినిమాని రూపొందిస్తున్న‌ట్టుగా స‌మాచారం. ఇదిలా ఉంటే గ‌తంలోనూ వంశీపైడిప‌ల్లి తీసిన ఊపిరి సినిమా అటు తెలుగు, ఇటు త‌మిళ్‌లో విడుద‌లైంది. మ‌ళ్లీ అలాంటి అవ‌కాశం ఆయ‌న‌కే రావ‌డం విశేషం. అన్నీ కుదిరితే ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప‌ట్టాలెక్కుతుంద‌ని వినికిడి. ఈ గ్యాప్‌లో విజ‌య్ రెండు సినిమాలు చేసే చాన్సుంది.ఇదిలావుండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. కీర్తి సురేష్ ఇంతకు ముందు విజయ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం అవుతుంది. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే వరస హిట్స్ తో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు తమిళ్ నాడు లో రజినీకాంత్ తర్వాత అంత క్రేజ్ ఉన్న స్టార్ గా ఎదిగారు. ఆయన చేసిన వరుసగా 4 సినిమాలు 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసాయి. ఇక ఈ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో ఆయన పేరు దేశమంతా వినిపించబోతుంది అని టాక్. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ ని ఫిక్స్ చేసిన దిల్ రాజు ఇప్పుడు ఈ సినిమాని కూడా ఫైనల్ చేశారట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ మీద షర్మిల తీవ్ర విమర్శలు

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!

ఇళయరాజా-బాలు మధ్య వివాదంలో అసలు కోణం అదే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>