TVDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sree-muki-pickes-child-243645f9-b0ab-4938-8a96-223c8a8b7ddf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/sree-muki-pickes-child-243645f9-b0ab-4938-8a96-223c8a8b7ddf-415x250-IndiaHerald.jpgకరోనా సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ లో చాలా మంది సెలబ్రిటీలు ఏం చేయాలో తెలియక , వారికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తన అభిమానుల కోసం షేర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ లాక్ డౌన్ లో సెలబ్రెటీలు వారికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా , అవి ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్యనే రష్మిక తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం, అవి వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో హాట్ యాంకర్ తన చిన్నప్పటిSREE MUKI PICKES CHILD;allu arjun;prema;rashmika mandanna;srinivas;trivikram srinivas;sreemukhi;cinema;bigboss;television;tamil;kannada;love;doctor;pataas;pataas 1;arjun;julayi;pattasటీవీ : ముద్దులొలికే ఈ పాపాయి ఇప్పుడో స్టార్ యాంకర్..!టీవీ : ముద్దులొలికే ఈ పాపాయి ఇప్పుడో స్టార్ యాంకర్..!SREE MUKI PICKES CHILD;allu arjun;prema;rashmika mandanna;srinivas;trivikram srinivas;sreemukhi;cinema;bigboss;television;tamil;kannada;love;doctor;pataas;pataas 1;arjun;julayi;pattasWed, 26 May 2021 02:00:00 GMT
కరోనా సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ లో చాలా మంది సెలబ్రిటీలు ఏం చేయాలో తెలియక , వారికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తన అభిమానుల కోసం షేర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ లాక్ డౌన్ లో సెలబ్రెటీలు వారికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా , అవి ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ మధ్యనే రష్మిక తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం, అవి వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో హాట్ యాంకర్ తన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది..


పైన ఫోటోలో మీరు చూస్తున్న ముద్దులొలికే పాప ఎవరో కాదు ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ శ్రీముఖి. బిగ్ బాస్ ఫేమ్ కూడా.. పటాస్ షో ద్వారా పాపులారిటీనీ తెచ్చుకున్న శ్రీముఖి, ఆ తర్వాత పలు షోలను సింగిల్ హ్యాండ్ తో నడిపించింది. అంతేకాదు తన మాటలతో పాటు గ్లామర్ తో కూడా కుర్రకారును అలరిస్తుంటుంది శ్రీముఖి. ఈమె బిగ్ బాస్ సీజన్ త్రీ కార్యక్రమంలో  కూడా పాల్గొని అశేష అభిమానుల్ని సంపాదించుకుంది.


అంతేకాకుండా ఈమె పలు చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. పలు చిత్రాలలో హీరోలకు అక్క పాత్రలో లేదా చెల్లెలు పాత్రలో, స్నేహితురాలి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. అంతేకాకుండా ఈమె 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి  చిత్రం ద్వారా వెండితెరకు ప్రవేశించి, ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయికగా మారింది. ఇక డాక్టర్ కావాలనుకున్న తన కోరిక కాస్త సినిమా యాక్టర్ అయ్యేలా చేసింది. ఇక కేవలం తెలుగు తోనే సరిపెట్టు కోకుండా కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించి, అందరికీ సుపరిచితురాలుగా మారిపోయింది. ఇప్పుడు దక్షిణ భారతదేశమంతటా తన అభిమానులను సంపాదించుకొని , స్టార్ పొజిషన్ ను అనుభవిస్తోంది స్టార్ యాంకర్ శ్రీముఖి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ జిల్లాకు జగన్ మరో బెర్త్ ఇస్తారా?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>