MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/serial-acctres-sharanya-shashi8397538b-55b9-41b8-b174-5a47c7e621c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/serial-acctres-sharanya-shashi8397538b-55b9-41b8-b174-5a47c7e621c9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ రెండవ దశలో ఆక్సిజన్ కొరత ఏర్పడి.. ఇప్పటికే కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.ఒక్కరోజుకే దేశంలో రెండు నుంచి మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే దీని ప్రభావం ఈ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవవచ్చు. ఇక రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. సామాన్య ప్రజల నుండి మొదలు కొని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవ్వరిని ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు.Serial Acctres Sharanya Shashi;poorna;rakshita;santoshi;mumbai;ram madhav;cinema;tumor;oxygen;march;amarnath k menon;research and analysis wingచావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?Serial Acctres Sharanya Shashi;poorna;rakshita;santoshi;mumbai;ram madhav;cinema;tumor;oxygen;march;amarnath k menon;research and analysis wingWed, 26 May 2021 17:00:00 GMTప్రస్తుతం మన దేశంలో కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ రెండవ దశలో ఆక్సిజన్ కొరత ఏర్పడి.. ఇప్పటికే కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.ఒక్కరోజుకే దేశంలో రెండు నుంచి మూడు లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే దీని ప్రభావం ఈ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవవచ్చు. ఇక రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. సామాన్య ప్రజల నుండి మొదలు కొని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవ్వరిని ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు.

సినీ ఇండస్ట్రీలోనూ చాలా మంది నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ కరోనా కాటుకు గురయ్యారు.వారిలో కొందరు మరణించగా.. మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు.ఇక స్టార్ హీరోలు సైతం ఈ వైరస్ తో పోరాడిన సంగతి తెలిసిందే.. ఇక తాజాగా ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి, మూవీ ఆర్టిస్ట్ శరణ్య శశికి కరోన సోకడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోందని ఆమె సన్నిహితులు తెలియజేశారు.ప్రముఖ సీరియల్ నటి శరణ్య శశి కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ నటనకు దూరంగా ఉంటున్నారు.ఆమె ఇప్పటికే కీమోథెరపీ, కొన్ని రకాల సర్జరీలు చేయించుకొని కొంతవరకు ఆరోగ్యంగా మారడంతో కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు సంతోషించారు.

తాజాగా మరోసారి పదకొండవ సర్జరీ జరగాల్సి ఉండగా ప్రస్తుతం కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారట.దీంతో ఆమె అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.శరణ్య శశి మొదట బాలచంద్ర మీనన్ సీరియల్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సూర్యోదయం సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సీరియల్స్ లో నటిస్తూనే చోటా ముంబై, థలప్పవు, బాంబే మార్చి 12, చాకో రాండమన్ వంటి సినిమాల్లో నటించింది. ఆమె ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు బుల్లితెర అభిమానులు...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ మీద షర్మిల తీవ్ర విమర్శలు

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!

ఇళయరాజా-బాలు మధ్య వివాదంలో అసలు కోణం అదే..!!

శ్రీదేవి, జయప్రద వివాదంలో ఇంత మ్యాటర్ ఉందా ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>