MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/south-top-5-teser-movie-list5163e174-cb3a-4084-aa9a-4e1289772214-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/south-top-5-teser-movie-list5163e174-cb3a-4084-aa9a-4e1289772214-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఒక సినిమా రికార్డ్ సృష్టించింది అంటే , ఆ సినిమా ఎన్ని సెంటర్లలో 100 రోజులు నుంచి 175 రోజులు ఆడిందో చూసేవారు. అలాగే సినిమా వసూళ్ల పరంగా కూడా ఏ సినిమా ఎక్కువ వసూలు చేసిందో అని కూడా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా సోషల్ మీడియా హవానే కొనసాగుతోంది. ఏదైనా సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి ఆ సినిమా విడుదలయ్యే వరకు అది సాధించిన రికార్డులన్నీ అభిమానులు లెక్కిస్తూ ఉంటారు. అయితే అలాంటి రికార్డులలో సౌత్ లో టాప్ 5 సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.SOUTH TOP 5 TESER MOVIE LIST;ntr;balakrishna;ram charan teja;kumaar;allu arjun;boyapati srinu;ram pothineni;rajamouli;sukumar;tara;vijay;audi;korea, south;rrr movie;cinema;rajani kanth;nandamuri balakrishna;media;tamil;kannada;director;letter;joseph vijay;kgf;nandamuri taraka rama rao;arjun;master;chitram;viewసౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..SOUTH TOP 5 TESER MOVIE LIST;ntr;balakrishna;ram charan teja;kumaar;allu arjun;boyapati srinu;ram pothineni;rajamouli;sukumar;tara;vijay;audi;korea, south;rrr movie;cinema;rajani kanth;nandamuri balakrishna;media;tamil;kannada;director;letter;joseph vijay;kgf;nandamuri taraka rama rao;arjun;master;chitram;viewWed, 26 May 2021 15:00:00 GMT
ఒకప్పుడు ఒక సినిమా రికార్డ్ సృష్టించింది అంటే , ఆ సినిమా ఎన్ని సెంటర్లలో 100 రోజులు నుంచి 175 రోజులు ఆడిందో చూసేవారు. అలాగే సినిమా వసూళ్ల పరంగా కూడా ఏ సినిమా ఎక్కువ వసూలు చేసిందో అని కూడా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా సోషల్ మీడియా హవానే కొనసాగుతోంది. ఏదైనా సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి ఆ సినిమా విడుదలయ్యే వరకు అది సాధించిన రికార్డులన్నీ అభిమానులు లెక్కిస్తూ ఉంటారు. అయితే అలాంటి రికార్డులలో సౌత్ లో టాప్ 5 సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఒకప్పుడు యూట్యూబ్లో మిలియన్ ల వ్యూస్ వుంటే ఏదో పెద్ద రికార్డు లాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు వందల మిలియన్ ల వ్యూస్ ను చాలా అవలీలగా సాధిస్తున్నారు. అలా టీజర్ లతో పాతిక మిలియన్ల వ్యూస్ ను తక్కువ సమయంలో దక్కించుకున్న సినిమాల్లో మొదటగా"కేజీఎఫ్-2"నిలిచింది. కన్నడ మూవీ అయిన కేజిఎఫ్-2 టీజర్ కేవలం 15 గంటల వ్యవధిలోనే పాతిక మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని నెంబర్ వన్ గా నిలిచింది.
ఇక రెండవది అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన "పుష్ప" సినిమా టీజర్.ఇది 26 గంటల వ్యవధిలోనే 25 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది.


తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన "మాస్టర్" సినిమా టీజర్ కూడా 25 మిలియన్ ల వ్యూస్ ను 46 గంటల్లో దక్కించుకుంది.

ఇక నందమూరి బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "అఖండ" . ఈ సినిమా టీజర్  25 మిలియన్ వ్యూస్ ను 5 రోజుల 19 గంటలలో దక్కించుకుంది


. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ ఆర్ ఆర్" . ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్  కథానాయకులుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం టీజర్ కూడా పాతిక మిలియన్ల వ్యూస్ ను 6 రోజుల 12 గంటల వ్యవధిలో దక్కించుకుంది.

ఇక ఈ సినిమాలు టాప్ 5 టీజర్స్ లో నిలిచాయి. ఈ రికార్డు మొత్తం వచ్చే సంవత్సరం తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్‌ విషయంలో నో రికమండేషన్స్ !

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!

ఇళయరాజా-బాలు మధ్య వివాదంలో అసలు కోణం అదే..!!

శ్రీదేవి, జయప్రద వివాదంలో ఇంత మ్యాటర్ ఉందా ..... ??

మినీ కథకి మూలం అదే.. రచయిత ఆసక్తికర కామెంట్స్!

దృశ్యం-2 రిలీజ్ డేట్‌పై కీలక నిర్ణయం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>