PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9e9acd59-38d8-426c-ad11-860d937da5a1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9e9acd59-38d8-426c-ad11-860d937da5a1-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి చాలా తీవ్రంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా చాప కింద నీరు లాగా చాలా దారుణంగా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకి కరోనా కేసులు ఆకాశాన్ని మించిపోతున్నాయి. అలాగే మరణాలు కూడా చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.ఇక తప్పనిసరిగా జనాలకు వ్యాక్సిన్ చాలా అవసరం.ఇక ఒక‌వైపు క‌రోనా వ్యాక్సిన్ కొర‌త ఎదుర్కొంటుండ‌గా, మ‌రోవైపు వ్యాక్సిన్ ఎక్కువ‌గా వృధా అవుతున్న‌ది.ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది. వ్యాక్సిన్ వృధా ఒక్క‌శాతం కంటే త‌క్కువ ఉండేలా చూడాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప‌దేపcoronavirus;health;rajasthan;central government;oxygenఆ రాష్ట్రాల్లో బాగా వృధా అవుతున్న కరోనా వ్యాక్సిన్లు...ఆ రాష్ట్రాల్లో బాగా వృధా అవుతున్న కరోనా వ్యాక్సిన్లు...coronavirus;health;rajasthan;central government;oxygenWed, 26 May 2021 20:54:38 GMTకేంద్ర ఆరోగ్య‌శాఖ ప‌దేప‌దే రాష్ట్రాల‌ను హెచ్చరిస్తున్నా, వృధా ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.తాజాగా రాజస్థాన్ లో 11 లక్షల పైగా వ్యాక్సిన్ లు వేస్ట్ అయ్యయట.


ఇక అలాగే అందుతున్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ వృధా చేస్తున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌లో 37.3 శాతం, చ‌త్తీస్ గ‌డ్‌లో 30.2 శాతం వృధా చేస్తున్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఇక‌పోతే, త‌మిళ‌నాడులో 15.5శాతం, జ‌మ్ముకాశ్మీర్‌లో 10.8శాతం, మధ్య‌ప్ర‌దేశ్‌లో 10.7శాతం టీకాలు వృధా అయిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టంచేసింది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు ఉద‌యం వ‌ర‌కు మొత్తం 22కోట్ల‌కు పైగా వ్యాక్సిన్ డోసుల‌ను రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియ‌జేసింది.  రాష్ట్రాల వ‌ద్ద ఇంకా 1.77 కోట్ల వ్యాక్సిన్‌లు ఉన్నాయ‌ని ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. ఈ రకంగా వ్యాక్సిన్ లు వేస్ట్ అవుతా ఉంటే కరోనాని అరికట్టడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా తమ రాష్ట్రల్లో వ్యాక్సిన్ వేస్ట్ కాకుండా చూసుకోవాలి.

ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,08,921 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4157 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కి చేరుకుంది. ఇందులో 24,95,591 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,11,388 మంది కరోనాతో మరణించారు. అటు గడిచిన 24 గంటల్లో 2,95,955 మంది డిశ్చార్జ్ కావడంతో.. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 2,43,50,816 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>