MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-aed6b4b9-eaba-4eab-88d8-d7df453d3528-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-aed6b4b9-eaba-4eab-88d8-d7df453d3528-415x250-IndiaHerald.jpgమధ్యాహ్నం అయ్యిందంటే చాలు తెలుగు ఛానల్స్ అన్ని వరసపెట్టి ఓకే జోనర్ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి.. మీ కాపురంలో కలతలు ఉంటే రండి మేము చక్కబడతాము అంటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పాటేసుకుని వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారా సమస్య పరిష్కారం ఏమో గానీ ఓ కుటుంబ పరువు ను మాత్రం బజారుకీడుస్తున్నారు అన్న విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు. శవాల మీద డబ్బులు ఏరుకోవడం అంటే ఇదే అని సింపుల్ గా ఒక్క మాటలో ఈ షో గురించి తన ఉద్దేశం తన అభిప్రాయం రూపంలో చెప్పేసాడు యండమూరి వీరేంద్రనాథ్.Controversies-of-hero-heroine;women;urvashi;kerala;police;television;panchayati;genre;assembly;husband;wife;woman;police station;traffic police;raccha;anandamతాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?Controversies-of-hero-heroine;women;urvashi;kerala;police;television;panchayati;genre;assembly;husband;wife;woman;police station;traffic police;raccha;anandamWed, 26 May 2021 17:34:00 GMTమధ్యాహ్నం అయ్యిందంటే చాలు తెలుగు ఛానల్స్ అన్ని వరసపెట్టి ఓకే జోనర్ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి..  మీ కాపురంలో కలతలు ఉంటే రండి మేము చక్కబడతాము అంటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పాటేసుకుని వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారా సమస్య పరిష్కారం ఏమో గానీ ఓ కుటుంబ పరువు ను మాత్రం బజారుకీడుస్తున్నారు అన్న విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు. శవాల మీద డబ్బులు ఏరుకోవడం అంటే ఇదే అని సింపుల్ గా ఒక్క మాటలో ఈ షో గురించి  తన ఉద్దేశం తన అభిప్రాయం రూపంలో చెప్పేసాడు యండమూరి వీరేంద్రనాథ్.

ఇక మలయాళంలో సీనియర్ నటి ఊర్వశి ఇలాంటి ఫ్యామిలీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించగా. ఆ షో లో ఆమె చేసిన వ్యాఖ్యలతో తన భర్తతో విభేదాలు పెరిగి, కాపురం కూలిపోయే స్థితికి చేరుకుందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో పెద్ద దుమారం రేగింది. కొన్నాళ్ళ క్రితం నుంచి విభేదాలతో సతమతమవుతున్న ఓ జంట ఆ షో కి  రాగా వారి మధ్య గొడవలు తగ్గించాల్సింది పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడిందట. దీంతో భర్త విడిపోయేందుకు సిద్ధమయ్యాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఆ షో కు ఆమె తాగి వచ్చిందని మహిళ ఫిర్యాదు పేర్కొనడం విశేషం.

ఇది ఆమెకు కొత్తేం కాదు..  ఇంతకు ముందు ఇదే షోలో ఒకసారి ఇలాగే తాగి వచ్చి రచ్చ చేసింది నటి ఊర్వశి. ఓసారి కేరళ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి తాగొచ్చి ప్రసంగించగా అధికారులు ఆమెను ఆపి పంపించేశారు. ఆ సమయంలో ఏకంగా మానవ హక్కుల సంఘం కలగజేసుకుని నోటీసులు పంపి షో నిర్వాహకుల వివరణ కోరింది.  మరోసారి తాగి టీవీ షోలో రచ్చ చేసి ఏకంగా పోలీస్ స్టేషన్ కు పంచాయతీ చేరింది. ఆ తరువాత ఆ వివాదం సద్దుమణిగింది. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్ళు ఎవరు ఇలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది కొందరి చెప్పేది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!

సౌత్ లో టాప్ 5 సినిమా టీజర్స్ ఇవే ..

ఆర్జీవీ - అల్లు అరవింద్ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ ... ?

శ‌ర‌త్‌బాబు, ర‌మాప్ర‌భ గొడ‌వ‌కు అస‌లు కార‌ణ‌మిదే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>