CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/telanganaa4d1d314-d120-4699-acf2-39d0727d6fad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/telanganaa4d1d314-d120-4699-acf2-39d0727d6fad-415x250-IndiaHerald.jpgఅమ్మాయిలను నమ్మించి మోసం చేయడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయ్యింది.. మాయమాటలు చెప్పి నమ్మించి శారీరకంగా దగ్గర అయ్యి, చివరికి వదిలెస్తున్నారు.బతుకుదెరువు కోసం కుటుంబం మొత్తం వలస వచ్చారు. ఆ కుటుంబంలోని బాలికపై ఆ గ్రామంలోని యువకుడి కన్ను పడింది. ఆ బాలిక వెంట తిరగడం మొదలుపెట్టారు. మాయమాటలు చెప్పాడు. ఓ రోజు తన వెంట బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి పలుమార్లు తన లైంగిక వాంఛను తీర్చుకుంటూ వచ్చాడు. అయితే ఓ రోజు ఆ బాలిక గర్భం దాల్చింది.Telangana;raghu;andhra pradesh;district;police;village;girl;fashion;lie;janagamaబాలికను మోసం చేశాడు.. గ్రామ పెద్దల అండతో..బాలికను మోసం చేశాడు.. గ్రామ పెద్దల అండతో..Telangana;raghu;andhra pradesh;district;police;village;girl;fashion;lie;janagamaWed, 26 May 2021 22:05:11 GMTఅమ్మాయిలను నమ్మించి మోసం చేయడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయ్యింది.. మాయమాటలు చెప్పి నమ్మించి శారీరకంగా దగ్గర అయ్యి, చివరికి వదిలెస్తున్నారు.బతుకుదెరువు కోసం కుటుంబం మొత్తం వలస వచ్చారు. ఆ కుటుంబం లోని బాలిక పై ఆ గ్రామంలోని యువకుడి కన్ను పడింది. ఆ బాలిక వెంట తిరగడం మొదలుపెట్టారు. నైస్ గా నమ్మించాడు.. ఓ రోజు తన వెంట బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి పలుమార్లు తన లైంగిక వాంఛను తీర్చుకుంటూ వచ్చాడు. అయితే ఓ రోజు ఆ బాలిక గర్భం దాల్చింది.


ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామ పెద్దల వరకు వెళ్లింది. ఆ యువకుడిని పిలిచి అడిగారు. తను తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు. అబార్షన్ చేయాలని తెలపడంతో దానికి సంబంధించిన డబ్బుల ను అతడే భరించాలని తీర్పు ఇచ్చారు. గ్రామస్తుల  విజ్ఞప్తి మేరకు రూ.30 వేలు వారి కుటుంబసభ్యులకు ఇచ్చారు. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు అతడి పై దాడికి దిగారు. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన తెలంగాణా లో వెలుగు చూసింది..


జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బాంజీపేటకు ఏపీ నుంచి ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం వచ్చి బాంజీపేట లోనే స్థిరపడ్డారు. గ్రామానికి చెందిన సంపంగి రవీందర్ వలస వచ్చిన కుటుంబం లోని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. విషయం బయటకు పొక్కకుండా కొన్ని నెలల క్రితం కుల పెద్దలు పంచాయితీ నిర్వహించారు. బాలిక కు అబార్షన్ చేయించేందుకు రవీందర్ ద్వారా రూ.30 వేలు ఇప్పించారు. జనగామలోని ఓ ఆస్పత్రి లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ కూడా చేయించారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు అతన్ని పట్టుకొని చితకబాది పోలీసుల కు అప్పగించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>