BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona-vaccine-hosptal-goving-56e14d22-39b7-442c-9c34-e36280a809ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona-vaccine-hosptal-goving-56e14d22-39b7-442c-9c34-e36280a809ed-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అనుమ‌తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ‌లో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్ప‌త్రులు ఇక‌పై అర్హ‌త ఉన్న‌వారికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చు. ఇక వ్యాక్సినేషన్‌కు ప్రైవేట్‌ హాస్పిటల్స్ తో అనుసంధానం కావాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు సూచించారు. 18 ఏళ్ళు నిండిన వారు టీకా కోసం కొవిన్‌ పోర్టల్‌లో తమ పేరు corona virus;health;telangana;director18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!corona virus;health;telangana;directorWed, 26 May 2021 11:42:44 GMTతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అనుమ‌తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ‌లో ప్రైవేటు కొవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాలుగా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్ప‌త్రులు ఇక‌పై అర్హ‌త ఉన్న‌వారికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చు. 


ఇక వ్యాక్సినేషన్‌కు ప్రైవేట్‌ హాస్పిటల్స్ తో అనుసంధానం కావాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు సూచించారు. 18 ఏళ్ళు నిండిన వారు టీకా కోసం కొవిన్‌ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి సంస్థలు, కంపెనీలు, గేటెడ్ కంపెనీల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్ప‌త్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహించవ‌చ్చ‌ని ఆయన పేర్కొన్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?

టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>