BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya6993c3b0-0a4e-4bfb-a9de-7655c09a5bf9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya6993c3b0-0a4e-4bfb-a9de-7655c09a5bf9-415x250-IndiaHerald.jpgఆనందయ్య ఔషధం మీద సీసీఆర్ఏఎస్ పరిశోధన ఫలితమివ్వడం లేదు.ఎందుకంటే రెండ్రోజులపాటు కృషి చేసినా అభిప్రాయ సేకరణలో అవరోధాలు ఎదురవుతున్నాయి. మందు వాడిన 500 మందిని ఆయుర్వేద వైద్యులు ఫోన్ ద్వారా సంప్రదించారు. రోగులతో మాట్లాడేందుకు తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యుల ప్రయత్నించగా 92 మంది ఫోన్ నెంబర్లు అసలు లిఫ్ట్ చేయలేదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అందులో 42 మంది అసలు మందే తీసుకోలేదని చెప్పారని వైద్యులు పేర్కొన్నారు. 36 మంది రోగులకు జాబితాలో ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చారు. అంటే స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీkrishnapatnam;tiru;vijayawada;smart phone;tirupati;husband;ayurveda;local languageఆనందయ్య ఔషధం పరిశోధనలో ఊహించని అడ్డంకులు?ఆనందయ్య ఔషధం పరిశోధనలో ఊహించని అడ్డంకులు?krishnapatnam;tiru;vijayawada;smart phone;tirupati;husband;ayurveda;local languageWed, 26 May 2021 08:50:00 GMTఆనందయ్య ఔషధం మీద సీసీఆర్ఏఎస్ పరిశోధన ఫలితమివ్వడం లేదు.ఎందుకంటే రెండ్రోజులపాటు కృషి చేసినా అభిప్రాయ సేకరణలో అవరోధాలు ఎదురవుతున్నాయి. మందు వాడిన 500 మందిని ఆయుర్వేద వైద్యులు ఫోన్ ద్వారా సంప్రదించారు. రోగులతో మాట్లాడేందుకు తిరుపతి, విజయవాడ ఆయుర్వేద వైద్యుల ప్రయత్నించగా 92 మంది ఫోన్ నెంబర్లు అసలు లిఫ్ట్ చేయలేదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అందులో 42 మంది అసలు మందే తీసుకోలేదని చెప్పారని వైద్యులు పేర్కొన్నారు. 36 మంది రోగులకు జాబితాలో ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చారు. 


అంటే స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్ల నెంబర్లు రోగులు ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఎక్కువ మంది ముందు జాగ్రత్తగా కరోనా రాకముందే మందు తీసుకున్నట్లు చెబుతున్నారని అంటున్నారు.  అలా కరోనా రాకుండా మందు తీసుకున్న వారితో ఉపయోగం లేదంటున్న వైద్యులు, కరోనా వచ్చి వాడిన వారిపై ఎలాంటి ప్రభావం ఉందో తెలుసుకోవాలంటున్నారు.  రెండ్రోజుల్లోనే మొదటి దశ పరిశోధన పూర్తి చేయాల్సి ఉన్నా ఈ ఫోన్లు కలవక పోవడం టెన్సన్ పెడుతోంది. రోగుల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తేనే తర్వాతి పరిశోధనలకు వెళ్లగలమంటున్నారు వైద్యులు. ఆ తర్వాతి దశలో టాక్సిక్ స్టడీస్, జంతువులపై ప్రయోగం, క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధూళిపాళ్ళ ఇంటికి నారాలోకేష్!

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>