MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-615b5162-598f-4a9a-9785-658e1467bce5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-615b5162-598f-4a9a-9785-658e1467bce5-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీలకు కూడా నార్మల్ మనుషులు లాగానే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో తలనొప్పులు కూడా ఉంటాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ అంజలి తమిళనాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తెలుగు అమ్మాయే అయినా తమిళనాట సినిమాలు చేస్తూ అక్కడ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అలా తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి పాపులారిటీ దక్కించుకుంది.Controversies-of-hero-heroine;pawan;anjali;kalyan;manu;rani;tollywood;cinema;telugu;hero;heroine;pawan-kalyanహీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?Controversies-of-hero-heroine;pawan;anjali;kalyan;manu;rani;tollywood;cinema;telugu;hero;heroine;pawan-kalyanWed, 26 May 2021 11:40:00 GMTసెలబ్రిటీలకు కూడా నార్మల్ మనుషులు లాగానే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో తలనొప్పులు కూడా ఉంటాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ అంజలి తమిళనాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తెలుగు అమ్మాయే అయినా తమిళనాట సినిమాలు చేస్తూ అక్కడ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అలా తెలుగులో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేసి పాపులారిటీ దక్కించుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన అంజలి అంతకుముందు కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఆ తర్వాత తెలుగులో పలు ఆసక్తికర సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో వకీల్ సాబ్ సినిమా ఆమె కెరీర్ ని నిలబెట్టింది అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం పొందిన అంజలి ఈ సినిమాతో పలు సినిమాల అవకాశాలను కూడా దక్కించుకుంది. వాటిలో మూడు సినిమా ఒకటి.

సినిమా పరంగా ఆమె కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడగలిగింది కానీ పర్సనల్ లైఫ్ లో ఆమె తన పిన్ని బాబాయ్ లతో ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. 2013వ సంవత్సరంలో తన పిన్ని భారతీదేవి బాబాయి సూరిబాబు పై ఆమె కేసు పెట్టింది. వారిద్దరూ తనను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని ఆమె అప్పట్లో మద్రాసు హైకోర్టు ను ఆశ్రయించడం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆస్తి గొడవ వీరి మధ్య విభేదాలకు కారణమని తెలుస్తుండగా దాని కోసం అంజలి ని చంపడానికి కూడా వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే హీరో జై  తో ఆమె వివాహం కూడా ఆగిపోయిందని తెలుస్తుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?

టాప్ డైరెక్టర్స్ లో ముందడుగు వేసిన సుకుమార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>