MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-f00662b6-d088-4f0f-ac00-a3bcc1486009-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-f00662b6-d088-4f0f-ac00-a3bcc1486009-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో వేరేలా చెప్పనక్కర్లేదు.. అయితే మొదటి సినిమాతో క్లిక్ అయిన వాళ్ళు ఎందరో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.. అలా ఒక్క వార్త తో సినిమాలను వదిలేసినా వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లలో పూనమ్ కౌర్ ఒకటి. అందాల భామ పూనమ్ కౌర్ సినిమాల్లో కవ్విస్తూనే, సమాజంలో జరిగే అన్యాయాలపైన తనదైన శైలిలో స్పందిస్తూ..వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.. Controversies-of-hero-heroine;beauty;pawan;bhama;kalyan;nithya new;poonam kaur nakshatra;cinema;media;dance;industry;hero;yoga;pawan-kalyanఒక వార్తతో సినిమాలను వదిలేసిన హీరోయిన్లు..ఒక వార్తతో సినిమాలను వదిలేసిన హీరోయిన్లు..Controversies-of-hero-heroine;beauty;pawan;bhama;kalyan;nithya new;poonam kaur nakshatra;cinema;media;dance;industry;hero;yoga;pawan-kalyanWed, 26 May 2021 10:00:00 GMT సినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో వేరేలా చెప్పనక్కర్లేదు.. అయితే మొదటి సినిమాతో క్లిక్ అయిన వాళ్ళు ఎందరో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు.. అలా ఒక్క వార్త తో సినిమాలను వదిలేసినా వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లలో పూనమ్ కౌర్ ఒకటి. అందాల భామ పూనమ్ కౌర్ సినిమాల్లో కవ్విస్తూనే, సమాజంలో జరిగే అన్యాయాలపైన తనదైన శైలిలో స్పందిస్తూ..వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ..


ఒకప్పుడు ఓ మాదిరిగా సినిమాల లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు హీరో తో ఎఫైర్ ఉందనే వార్తతో మొత్తానికే సినిమాలను వదిలేసింది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు చురుకుగా ఉంటుంది. తన తాజా ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. మొన్నీమధ్య బురదలో యోగాసనాలు వేస్తూ ఆకట్టుకుంది. వంటికి మట్టి మేలు చేస్తుందని చెబుతూ ఆరోగ్యంగా ఉండటానికి యోగాసనాలు వేయాలని సూచించింది పూనమ్.తన స్నేహితులతో కలిసి ఇలా బురదలో ఆసనాలు వేసింది.

యోగా ఆగ‌స‌నాల‌లో బుర‌ద‌ లో  వుండ‌డం, బుర‌దలో అవ‌స‌ర‌మైతే నృత్యం చేయ‌డం వంటివి కొన్ని క్రియ‌లు చేయాలని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.. అది కాస్త వైరల్ అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తుండటంతో పూనమ్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో మాత్రం నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంది ఈ చిన్నది..  ఇటీవల పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక వార్తతో అస్సలు ఉందా .. లేదా అనే విధంగా సైలెంట్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అలా ఏదొక వార్తతో నిత్యం వార్తల్లో  నిలుస్తూ సినిమా కెరియర్ ను నాశనం చేసుకుంది. అందం ఉన్నా కూడా అనుకోని పరిస్థితులు ఎదురైతే ఇలానే ఉంటుందని అర్థమవుతుంది.  ఇకమీదట సినిమాలు చేయకపోవచ్చు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ విషయంలో టీ సర్కార్ కీలక ఆదేశాలు!

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>