MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips497cd6e6-9492-462a-89e1-bb3bb3bd13c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips497cd6e6-9492-462a-89e1-bb3bb3bd13c4-415x250-IndiaHerald.jpg'బాహుబలి' సినిమాతో వరల్డ్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమాతో పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ తో అన్నీ పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో tollywood-gossips;prabhas;kareena kapoor;ranveer singh;krishnam raju;prasad;rajamouli;seetha;india;bollywood;cinema;bahubali;hero;k v vijayendra prasadవిజయేంద్ర ప్రసాద్ "సీత" "ఆదిపురుష్" కి గట్టి పోటీనిస్తుందా?విజయేంద్ర ప్రసాద్ "సీత" "ఆదిపురుష్" కి గట్టి పోటీనిస్తుందా?tollywood-gossips;prabhas;kareena kapoor;ranveer singh;krishnam raju;prasad;rajamouli;seetha;india;bollywood;cinema;bahubali;hero;k v vijayendra prasadWed, 26 May 2021 18:01:35 GMTరెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో వరల్డ్ వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సిరీస్ లో వచ్చిన రెండు పార్ట్స్ తో యావత్ భరతదేశ సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడు  ఆ సినిమాతో పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా రెండు పార్ట్ లు కలిపి ఏకంగా 2 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇప్పటికి దీని రికార్డులు పదిలంగా వున్నాయి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ తో అన్నీ పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో రామాయణం కథతో చాలా సినిమాలు రావడం జరిగింది.

ఇక ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' సినిమా కొత్త వెర్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి గట్టి పోటీగా మరో సినిమా వస్తుందని తెలుస్తోంది.ఈ సినిమాకి కథ సిద్ధం చేసింది విజయేంద్రప్రసాద్ కావడం విశేషం. ఆ సినిమా పేరు 'సీత'. రామాయణ గాథను సీత కోణంలో చెప్పే సినిమా ఇది. విజయేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో ఈ కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అలౌకిక దేశాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సీత పాత్ర కోసం అలియాభట్, లేదా కరీనా కపూర్ లను తీసుకోవాలని చూస్తున్నారు.రావణుడి పాత్ర కోసం మాత్రం బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. మరి 'ఆదిపురుష్'కు పోటీగా ఈ సినిమా విడుదల అయ్యి ఎంత మాత్రం హిట్ కొడుతుందో చూడాలి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య మందు : తొలిదశ అధ్యయనం పూర్తి

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?

చిన్మయి కెరీర్‌ను నాశనం చేసిన మీటూ వివాదం.. కెరీర్ పూర్తిగా నాశనం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>