MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-13f97ce9-e3fb-4126-a2c7-ca8a1d921ba6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-13f97ce9-e3fb-4126-a2c7-ca8a1d921ba6-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీకి విలన్ లా మెప్పించి హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఒక్కనొక్క సమయంలో ఆయన నటించిన సినిమాలు అన్ని థియేటర్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.Chiranjeevi;chiranjeevi;nani;naresh;mumaith khan;allari naresh;bellamkonda sai sreenivas;editor mohan;naga;sai dharam tej;sethu;srinivas;vijay;vijay sethupathi;cinema;cinema theater;naga aswin;king;blockbuster hit;husband;karthik siva kumar;jaggery;winner;king 1;khaidi.;thief;joseph vijay;yuva;arjun;gang leader;reddy;leader;khaidi new;donga;master;allari;goodachariచిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!Chiranjeevi;chiranjeevi;nani;naresh;mumaith khan;allari naresh;bellamkonda sai sreenivas;editor mohan;naga;sai dharam tej;sethu;srinivas;vijay;vijay sethupathi;cinema;cinema theater;naga aswin;king;blockbuster hit;husband;karthik siva kumar;jaggery;winner;king 1;khaidi.;thief;joseph vijay;yuva;arjun;gang leader;reddy;leader;khaidi new;donga;master;allari;goodachariWed, 26 May 2021 08:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీకి విలన్ లా మెప్పించి హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఒకానొక సమయంలో ఆయన నటించిన సినిమాలు అన్ని థియేటర్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. అయితే చిరంజీవి నటించిన కొన్ని సినిమాల పేర్లను నేటితరం యువ హీరోల సినిమాలకు పెట్టారు అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్ ‘ముగ్గురు మొనగాళ్లు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదే టైటిల్‌తో శ్రీనివాస్ రెడ్డి కొత్త సినిమా వస్తుంది. ఇక చిరంజీవి పాత సూపర్ హిట్ ‘మాస్టర్’ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదే టైటిల్‌తో విజయ్, విజయ్ సేతుపతి కలసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక చిరంజీవి పాత సూపర్ హిట్  ‘దొంగ’ టైటిల్‌తో కార్తి సినిమా చేశారు.

చిరంజీవి సూపర్ హిట్ ‘ఖైదీ’ టైటిల్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తి. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’ గా పలకరించిన నాని. మెగాస్టార్ చిరంజీవి ‘రాక్షసుడు టైటిల్‌తో ఓకే అనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేక్షకులను అలరించాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు తొలి సినిమాకు టైటిల్ కూడా చిరంజీవి సూపర్ హిట్ ‘విజేత’ కావడం విశేషం.

చిరంజీవి యముడికి మొగుడు టైటిల్‌తో హిట్ కొట్టలేకపోయిన అల్లరి నరేష్. చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా వచ్చిన సూపర్ హిట్ ‘బిల్లా రంగా’ టైటిల్‌తో మనోజ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. చిరంజీవి ఓల్డ్ ‘గూఢచారి నెం.1’ టైటిల్‌తో సూపర్ హిట్ అందుకున్న యాక్షన్ కింగ్ అర్జున్. మెగాస్టార్ తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తో వచ్చిన కొత్త సినిమ. చిరంజీవి సూపర్ హిట్ ఓల్డ్ సూపర్ హిట్ ‘పున్నమి నాగు. ఈ టైటిల్ తో ముమైత్ ఖాన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎయిర్‌టెల్‌ మరో ముందడుగు

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>