MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-c6c3b00b-2c82-4c66-a658-030c704292a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-c6c3b00b-2c82-4c66-a658-030c704292a2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన హీరోలు ఉన్నారు. విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న హీరోలు తమ సత్తా చాటేందుకు మరింతగా పరిధిని విస్తరించుకుని రికార్డులను తిరగరాశారు. అదే విధంగా పోటాపోటీగా సినిమాలు చేసి తమకు సాటి లేరనిపించుకున్నారు. krishna;chiranjeevi;ntr;balakrishna;mithra;ramu;simhaa;tollywood;cinema;rajani kanth;hero;successత్రిపాత్రాభినయంతో థ్రిల్ ఇచ్చిన హీరో... ?త్రిపాత్రాభినయంతో థ్రిల్ ఇచ్చిన హీరో... ?krishna;chiranjeevi;ntr;balakrishna;mithra;ramu;simhaa;tollywood;cinema;rajani kanth;hero;successWed, 26 May 2021 20:00:00 GMTటాలీవుడ్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన హీరోలు ఉన్నారు. విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న హీరోలు తమ సత్తా చాటేందుకు మరింతగా పరిధిని విస్తరించుకుని రికార్డులను తిరగరాశారు. అదే విధంగా పోటాపోటీగా సినిమాలు చేసి తమకు సాటి లేరనిపించుకున్నారు.

అలాంటి వారిలో ఎన్టీయార్ ఒకరు అయితే సూపర్ స్టార్ క్రిష్ణ కూడా తరువాత వరసలో ఉంటారు. ఎన్టీయార్ డబుల్ రోల్ ప్లే చేసి రాముడు భీముడు మూవీని సూపర్ హిట్ చేశారు. నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేసిన  ఇద్దరు మిత్రులు అరవై దశకంలో అద్భుతమైన హిట్ సాధించింది.

ఇక తరువాత ఎన్టీయార్ త్రిపాత్రాభినయం చేశారు. కుల గౌరవం  మూవీ ద్వారా ఆయన మంచి ఆదరణ సంపాదించారు. అయితే ఆయన దాన వీర శూర కర్ణ మూవీలో చేసిన మూడు పాత్రలకు జనం నీరాజనం పట్టారు. ఆ తరువాత సాంఘిక చిత్రాల్లో త్రిపాత్రాభినయంతో థ్రిల్ చేసిన హీరో అంటే క్రిష్ణనే చెప్పుకోవాలి. 1978లో వచ్చిన కుమారరాజా మూవీలో ఆయన తండ్రీ ఇద్దరు కొడుకుల పాత్రలు పోషించి బంపర్ హిట్ కొట్టారు. ఆ తరువాత క్రిష్ణ పగబట్టిన సింహం మూవీలో కూడా త్రిపాత్రాభినయం చేసి సక్సెస్ కొట్టారు. ఈ మూవీలో విశేషం ఏంటి అంటే మూడు పాత్రలూ యంగ్ కావడమే. ఆ తరువాత క్రిష్ణ రక్త సంబంధం మూవీని మూడు పాత్రలలో చేస్తే అది కూడా చక్కని విజయం సాధించింది.

మిగిలిన హీరోలు కూడా త్రిపాత్రాభినయం చేసినా కూడా విజయాలు మాత్రం పెద్దగా దక్క‌లేదు. శోభన్ బాబు మూడు పాత్రలతో ముగ్గురు మొనగాళ్ళు చేశారు. అదే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసినా అనుకున్నంత హిట్ సాధించలేదు. ఇక బాలయ్య 2011లో అధినాయకుడు మూవీలో త్రిపాత్రాభినయం చేశారు. అయిదే అది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా చూస్తే సాంఘిక చిత్రాలో మూడు పాత్రలతో అదరగొట్టిన హీరోగా క్రిష్ణనే పేర్కొంటారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>