BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-remake18ebf9ea-c210-4f4a-b480-8064c4b9ab0d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lucifer-remake18ebf9ea-c210-4f4a-b480-8064c4b9ab0d-415x250-IndiaHerald.jpg చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. షూట్ విషయంగా ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు మోహన్ రాజాకి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను మునుపెన్నడూ చూడని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చిరంజీవి కూడా చtollywood;chiranjeevi;shiva;editor mohan;koratala siva;cinema;tamil;remake;lord sivaఏమాత్రం ఊచించని విధంగా లూసిఫర్ రీమేక్!ఏమాత్రం ఊచించని విధంగా లూసిఫర్ రీమేక్!tollywood;chiranjeevi;shiva;editor mohan;koratala siva;cinema;tamil;remake;lord sivaWed, 26 May 2021 18:58:00 GMT

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. షూట్ విషయంగా ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. 


తమిళ దర్శకుడు మోహన్ రాజాకి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను మునుపెన్నడూ చూడని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చిరంజీవి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>