MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulia378a7b0-4c09-4c63-abe5-94e4432f6caa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulia378a7b0-4c09-4c63-abe5-94e4432f6caa-415x250-IndiaHerald.jpgరాజమౌళి.. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన రాజమౌళి, మొన్నటి బాహుబలి సినిమా వరకు ఒక్క ఫ్లాప్ ని కూడా చవిచూడలేదు అంటే ఆయన సినిమాని ఎంత జాగ్రత్తగా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా సినిమాలను చెక్కుతాడు అనే ఆయనకు జక్కన్న అనే పేరు పెట్టారు టాలీవుడ్ ప్రేక్షకులు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా దేశ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది. rajamouli;technology;chiranjeevi;rajamouli;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;bollywood;tollywood;cinema;bahubali;hero;student no 1;chitramమెగా ఫ్యాన్స్ కోరిక ను జక్కన్న తీరుస్తున్నాడా?మెగా ఫ్యాన్స్ కోరిక ను జక్కన్న తీరుస్తున్నాడా?rajamouli;technology;chiranjeevi;rajamouli;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;bollywood;tollywood;cinema;bahubali;hero;student no 1;chitramWed, 26 May 2021 11:00:00 GMTరాజమౌళి.. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన రాజమౌళి, మొన్నటి బాహుబలి సినిమా వరకు ఒక్క ఫ్లాప్ ని కూడా చవిచూడలేదు అంటే ఆయన సినిమాని ఎంత జాగ్రత్తగా చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా సినిమాలను చెక్కుతాడు అనే ఆయనకు జక్కన్న అనే పేరు పెట్టారు టాలీవుడ్ ప్రేక్షకులు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా దేశ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది.

సినిమా తర్వాత నే టాలీవుడ్ లో చాలా పాన్ ఇండియా సినిమాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు. ఇలాంటి దర్శకుడితో ఏ హీరో అయినా సినిమా చేయాలని కలలు కంటూ ఉంటాడు. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా తమ హీరో మెగాస్టార్ చిరంజీవి తో రాజమౌళి సినిమా చేస్తే చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేస్తానని అప్పట్లో రాజమౌళి కూడా ఫ్యాన్స్ కి మాట ఇచ్చాడు. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏ రేంజిలో ఉంటుందో అని అభిమానులు ఇప్పటికే కలలు కనడం మొదలుపెట్టారు.

రాజమౌళి కూడా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. కొన్నేళ్ళ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తప్పకుండా తెరకెక్కిస్తానని వెల్లడించారు కూడా. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ లో పలు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నటిస్తారని తెలుస్తోంది. కంప్యూటర్ ఇంటర్ ఫేజ్ టెక్నాలజీ సహాయంతో ఈ సినిమాను  తెరకెక్కించబోతున్నారని, ప్రపంచమంతా టాలీవుడ్ వైపు చూసే విధంగా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి మాత్రమే హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి..?

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>