MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arjun-kapoor44592a66-783b-4d9e-9afb-7d82218ef705-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arjun-kapoor44592a66-783b-4d9e-9afb-7d82218ef705-415x250-IndiaHerald.jpgఈమధ్య సెలబ్రిటీలు ఆన్ లైన్ లో సోషల్ మీడియా లో లైవ్ చాట్ చేసి ప్రేక్షకులకు సమాధానాలిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు ఇదొక్కటే మార్గం గా ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ప్రేక్షకులతో లైవ్ చాట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారిని ఎంతో ఖుషీ చేస్తుండగా కొంతమందికి ఎదురయ్యే ప్రశ్నలు చూస్తుంటే సెలబ్రిటీ లు లైవ్ చాట్ కి రావడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. arjun kapoor;women;arjun kapoor;kushi;bollywood;netizens;media;woman;hero;arjunనీ అంత కొడుకు ఉన్న మహిళ తో డేటింగ్ ఏంటి? అర్జున్ కపూర్ తెలివైన సమాధానం..!!నీ అంత కొడుకు ఉన్న మహిళ తో డేటింగ్ ఏంటి? అర్జున్ కపూర్ తెలివైన సమాధానం..!!arjun kapoor;women;arjun kapoor;kushi;bollywood;netizens;media;woman;hero;arjunWed, 26 May 2021 09:14:52 GMTఈమధ్య సెలబ్రిటీలు ఆన్ లైన్ లో సోషల్ మీడియా లో లైవ్ చాట్ చేసి ప్రేక్షకులకు సమాధానాలిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమాలేవీ లేకపోవడంతో ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు ఇదొక్కటే మార్గం గా ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ప్రేక్షకులతో లైవ్ చాట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారిని ఎంతో ఖుషీ చేస్తుండగా కొంతమందికి ఎదురయ్యే ప్రశ్న లు చూస్తుంటే సెలబ్రిటీ లు లైవ్ చాట్ కి రావడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లేడీ సెలబ్రిటీలను వారి వ్యక్తిత్వం గురించి, వారి పర్సనల్ విషయాల గురించి  ఎఫైర్ ల గురించి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు నెటిజన్స్.. మేల్ సెలబ్రిటీలను కూడా అలాంటి ప్రశ్నలు అడుగుతూ వారిని చిరాకు తెప్పిస్తా రు.  అయినా కూడా ఎంతో కూల్ గా సమాధానం చెబుతూ తెలివిగా తప్పించుకుంటున్నారు మన సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ అభిమానులతో లైవ్ చాట్ చేయగా,  పెళ్లయి కొడుకు ఉన్న ఓ మహిళతో సహజీవనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ఎదురయ్యింది.

దీనికి అర్జున్ జవాబు ఇస్తూ " నా పర్సనల్ విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడను.. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. అదేమిటంటే.. మన భాగస్వామికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. గతం గతం.. దానికి మనం ఏమి చేయలే ము.. ఆమెకు హద్దులు పెట్టడం, ఆమె కోరుకున్న లక్ష్యాన్ని అదుపు చేయడమనేది పెద్ద తప్పు. ఇలా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం వల్ల పిల్లలపై ఎంతో ప్రభావం పడుతుంది.  అయితే నేను ఆమె ఫీల్ అయ్యేలా ప్రవర్తించగలను అంటూ చెప్పుకొచ్చాడు.ఇకపోతే అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్ .. ?

కృష్ణపట్నంలో 144 సెక్షన్.. అప్పటి దాకా నో ఎంట్రీ!

చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలివే..!

యాస్‌ తుఫాన్ : రాష్ట్రాలకు రెడ్ అల‌ర్ట్

ఈట‌ల వ్య‌వ‌హారంలో ట్విస్ట్ .. మ‌ద్ద‌తు కోస‌మేన‌ట‌!

హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>