MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-b1411d8c-852e-4fa3-b7c1-d2a4bf42e933-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/controversies-of-hero-heroine-b1411d8c-852e-4fa3-b7c1-d2a4bf42e933-415x250-IndiaHerald.jpgశ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పరిచయం అక్కర్లేని పేరు.. సినిమా ఇండస్ట్రీలో ఎవరి గురించి అయినా ఏమైనా అనడానికి ఏమాత్రం వెనుకాడని అమ్మాయి గా కనిపిస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. దేశంలో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని ప్రేరేపించిన ఘటన శ్రీ రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన.. ఆ సంఘటన తోనే టాలీవుడ్ లో మరియు దేశవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇతర హీరోయిన్లు, ఆర్టిస్ట్ లు గళం విప్పడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ బయటకి వచ్చి తమపై జరిగిన అన్యాయాలు, వంచనలు తెలిపారు. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కోలీవుడ్లో Controversies-of-hero-heroine;rakul preet singh;sree;sushanth;tollywood;cinema;kollywood;media;television;youtube;you tube;girl;drugs;sri reddy;reddyశ్రీ రెడ్డి తో పెట్టుకున్న రకుల్.. వదిలిపెడుతుందా..!!శ్రీ రెడ్డి తో పెట్టుకున్న రకుల్.. వదిలిపెడుతుందా..!!Controversies-of-hero-heroine;rakul preet singh;sree;sushanth;tollywood;cinema;kollywood;media;television;youtube;you tube;girl;drugs;sri reddy;reddyWed, 26 May 2021 17:17:25 GMTశ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పరిచయం అక్కర్లేని పేరు.. సినిమా ఇండస్ట్రీలో ఎవరి గురించి అయినా ఏమైనా అనడానికి ఏమాత్రం వెనుకాడని అమ్మాయి గా కనిపిస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. దేశంలో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని ప్రేరేపించిన ఘటన శ్రీ రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన.. ఆ సంఘటన తోనే టాలీవుడ్ లో మరియు దేశవ్యాప్తంగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇతర హీరోయిన్లు, ఆర్టిస్ట్ లు గళం విప్పడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ బయటకి వచ్చి తమపై జరిగిన అన్యాయాలు, వంచనలు తెలిపారు. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కోలీవుడ్లో సెటిలైంది శ్రీ రెడ్డి.

అయితే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలా మోసపోయింది, ఎలాంటి అన్యాయానికి గురైంది, అన్న అంశాలను న్యూస్ టీవీ ఛానల్లో చెబుతున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ మీడియా ముందుకు వచ్చి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు.. డ్రగ్స్ అలవాట్లు లేవు.. అని తన అభిప్రాయాన్ని తను చెప్పింది. అప్పటికే టాలీవుడ్ పరిశ్రమలో ఎంతోమంది ఆర్టిస్ట్ లు బయటికి వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని చెబుతుంటే రకుల్ ప్రీత్ ఇలా అనడం శ్రీ రెడ్డికి విపరీతమైన కోపాన్ని తీసుకువచ్చింది. దాంతో ఆమెను చెడామడా తిట్టి ఆమె చెప్పిన విషయాలను ఖండించింది.

రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినవన్నీ అబద్ధాలు అని ఎద్దేవా చేసింది శ్రీరెడ్డి అప్పట్లో. డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అన్నట్లు మాట్లాడిన రకుల్ పేరు డ్రగ్స్ కేసులో రావడం శ్రీ రెడ్డి కి మరింత ఊతాన్నిచ్చినట్లయ్యింది. సుశాంత్ మరణంలో తీగ లాగితే డొంక కదిలినట్లు బయటికి డ్రగ్స్ కేసు రాగా అందులో  పలువురు పేర్లు బయటకు రాగా అందులో రకుల్ ప్రీత్ సింగ్  పేరు కూడా ఉంది.. ఆ టైం లో రకుల్ ను శ్రీ రెడ్డి ఏకిపారేసింది. అసలే కెరియర్ డౌన్ అయింది అన్న బాధలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కి శ్రీరెడ్డి మాటలు పుండు మీద కారం చల్లి నట్లు అయింది. మరి ఇప్పటికైనా శ్రీరెడ్డి రకుల్ ప్రీత్ సింగ్ ని వదిలేస్తుందా లేదా టైం వచ్చినప్పుడు ఆమెను విమర్శిస్తుందా అనేది చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటల ఒంటరిగానే బరిలోకి ? చరిత్ర సృష్టించేనా ?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>