BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpg సీబీఐ కోర్టులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు జూన్ 1కి వాయిదా పడింది. కౌంట‌ర్ దాఖ‌లుకు మ‌రింత గ‌డువు కావాలని ప్ర‌తివాదులు కోరారు. లాక్‌డౌన్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేద‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు పేర్కొన్నారు. ఇక జూన్ 1న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుంటే నేరుగా విచార‌ణ చేప‌డ‌తామ‌ని అంటూ సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరandhrapradesh;raghu;court;cbi;lawyer;juneజ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు..కోర్టు కీలక వ్యాఖ్యలు!జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు..కోర్టు కీలక వ్యాఖ్యలు!andhrapradesh;raghu;court;cbi;lawyer;juneWed, 26 May 2021 11:58:00 GMT 

సీబీఐ కోర్టులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు జూన్ 1కి వాయిదా పడింది.  కౌంట‌ర్ దాఖ‌లుకు మ‌రింత గ‌డువు కావాలని ప్ర‌తివాదులు కోరారు. లాక్‌డౌన్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేద‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు పేర్కొన్నారు. ఇక జూన్ 1న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుంటే నేరుగా విచార‌ణ చేప‌డ‌తామ‌ని అంటూ సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 


ఇక సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. కానీ కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ పది మందికి బిజెపి తెలంగాణాలో గాలం వేసినట్టే...?

సిద్ధ ప్రాముఖ్యత పై కొరటాల ఆసక్తికర కామెంట్స్ !

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>