AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/volvo54d7f5f7-5aa0-4f5d-99f4-234d881376e9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/volvo54d7f5f7-5aa0-4f5d-99f4-234d881376e9-415x250-IndiaHerald.jpgస్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ వోల్వో కార్ ఇండియా ఇటీవల తన బిఎస్-6 ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై భారీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం జరిగింది. వోల్వో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో వోల్వో ఎక్స్‌సి40 అనేది ఆ కంపెనీ సూపర్ మోడళ్లలో ఒకటి. ఈ ఎస్‌యూవీ కార్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఎంతో లగ్జరీగా ఉంటుంది.వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై ఇప్పుడు దాదాపు రూ. 3.26 లక్షల వరకు డిస్కౌంట్ ను ప్రకటించడం జరిగింది. కంపెనీ ఈ ఎక్స్‌సి40 పై డిస్కౌంట్ అందించిన తర్వాత దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 37.99 లక్షలు. వోల్వో కార్ల కోసంVolvo;mercedes-benz;audi;india;2019;smart phone;carవోల్వో ఎక్స్‌సి40 పై భారీ డిస్కౌంట్...వోల్వో ఎక్స్‌సి40 పై భారీ డిస్కౌంట్...Volvo;mercedes-benz;audi;india;2019;smart phone;carWed, 26 May 2021 04:00:00 GMTకార్ ఇండియా ఇటీవల తన బిఎస్-6 ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై భారీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం జరిగింది. వోల్వో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో వోల్వో ఎక్స్‌సి40 అనేది ఆ కంపెనీ సూపర్ మోడళ్లలో ఒకటి. ఈ ఎస్‌యూవీ కార్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఎంతో లగ్జరీగా ఉంటుంది.వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై ఇప్పుడు దాదాపు రూ. 3.26 లక్షల వరకు డిస్కౌంట్ ను ప్రకటించడం జరిగింది. కంపెనీ ఈ ఎక్స్‌సి40 పై డిస్కౌంట్ అందించిన తర్వాత దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 37.99 లక్షలు. వోల్వో కార్ల కోసం తయారుచేసే కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎంఎ) ప్లాట్‌ఫామ్‌పై కూడా ఎస్‌యూవీని బాగా డెవలప్ చేశారు.


ఇక దీనిలో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి పవర్ ఇంకా 300 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు, డాష్-మౌంటెడ్ వూఫర్, పనోరమిక్ సన్‌రూఫ్ ఇంకా స్మార్ట్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగిన 12.3 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్‌ ఉంది.వీటితో పాటు ఇందులో ఎమ్ఐడి టచ్‌స్క్రీన్, డిస్టెన్స్ అలెర్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ అసిస్ట్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్ ఇంకా హ్యాండ్స్ ఫ్రీ ఆపరేటింగ్ టైల్ గేట్స్ వంటివి ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సి40 కారు 2019 ప్రీమియం కార్ అవార్డును కూడా పొందింది. ఈ అవార్డును అందుకున్న ఫస్ట్ లగ్జరీ కారుగా ఈ ఎక్స్‌సి40 నిలిచింది.లోపలి భాగంలో పియానో ​​బ్లాక్, అల్యూమినియం పెయింట్ స్కీమ్ తో ఉంటుంది. దీని టచ్‌స్క్రీన్ చుట్టూ అల్యూమినియం పెయింట్ ఉంటుంది.భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఇంకా ఆడి క్యూ3 వంటి వాటికి పోటీగా ఉంటుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ క్రేజీ డైరెక్ట‌ర్ రెమ్యూన‌రేష‌న్ ఇంకా పెంచ‌లేద‌ట‌..?

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>