MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-online-94a1de98-c8c2-4843-8ae6-d752cccf09e4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-online-94a1de98-c8c2-4843-8ae6-d752cccf09e4-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించాలనుకునేటప్పుడు చాలా మంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇలా ఆన్ లైన్ ద్వారా పని చేసినప్పుడు ఖచ్చితంగా డబ్బులు వస్తాయా? లేదా ? ఏదైనా స్కాం జరుగుతుందా ? పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ? ఆన్లైన్లో వచ్చే ఫ్రీలాన్స్ జాబులన్నీ జెన్యూన్ గా ఉంటాయా ? ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. ఏ వెబ్సైట్ ద్వారా ఖచ్చితమైన డబ్బు వస్తుంది అనే సందేహాలు ఎంతోమందికి ఉంటాయి.. ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆన్లైన్ జాబ్ ల ద్వారా ఖచ్చితంగా డబ్బులు రావడం జరుగుతుంది. అయితే ఆ జాబ్ MONEY ONLINE;india;google;youtube;you tube;king;job;cheque;king 1;letterమనీ: ఆన్ లైన్ ద్వారా ఇంత సులభంగా డబ్బు సంపాదించవచ్చా ?మనీ: ఆన్ లైన్ ద్వారా ఇంత సులభంగా డబ్బు సంపాదించవచ్చా ?MONEY ONLINE;india;google;youtube;you tube;king;job;cheque;king 1;letterWed, 26 May 2021 11:00:00 GMT
సాధారణంగా ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించాలనుకునేటప్పుడు  చాలా మంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇలా ఆన్ లైన్ ద్వారా పని చేసినప్పుడు ఖచ్చితంగా డబ్బులు వస్తాయా? లేదా ? ఏదైనా స్కాం జరుగుతుందా ? పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ? ఆన్లైన్లో వచ్చే ఫ్రీలాన్స్ జాబులన్నీ జెన్యూన్ గా ఉంటాయా ? ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. ఏ వెబ్సైట్ ద్వారా ఖచ్చితమైన డబ్బు వస్తుంది అనే సందేహాలు ఎంతోమందికి ఉంటాయి.. ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆన్లైన్ జాబ్ ల ద్వారా ఖచ్చితంగా డబ్బులు రావడం జరుగుతుంది. అయితే ఆ జాబ్ వివరాలేమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఫ్రీలాన్స్ వర్క్:
డబ్బు సంపాదించడానికి సులువైన మార్గాలలో  ఫ్రీలాన్సింగ్ కూడా ఒకటి. ఇందులో కాపీ రైటింగ్ ,ట్రాన్స్లేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ ,వీడియో ఎడిటింగ్ ,మొబైల్ యాప్ డెవలప్మెంట్ తో పాటు మార్కెటింగ్ వంటివన్నీ ఫ్రీలాన్స్ జాబ్స్ కిందకు వస్తాయి. ఇక వీటిని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇక చాలా వెబ్ సైట్లు ఈ తరహా వర్క్ లను అందిస్తున్నాయి. అయితే ఇందులో మీరు చేసే పనిని బట్టి డబ్బులు కూడా వస్తాయి. మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్స్ ఏవంటే చెగ్ ఇండియా, ఫ్రీలాన్స్ ఇండియా,  ఫ్రీలాన్సర్ , అప్ వర్క్, ఫివర్ర్ వంటి వెబ్సైట్లలో ఫ్రీలాన్స్ జాబ్స్ దొరుకుతాయి..


బ్లాగింగ్:
ఇది కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్టుపై మీకు అవగాహన ఉంటే, దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు.. అంటే ఉదాహరణకు మీకు బాగా వంటలు చేయడం  వచ్చు అనుకోండి. ఇందులో ప్రత్యేకంగా కుకింగ్ బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇక మీరు పెట్టే వీడియోస్ ను ఎక్కువ మంది చూసినట్లయితే డబ్బు కూడా బాగా వస్తుంది. అంతేకాకుండా వీటికి గూగుల్ యాడ్ సెన్స్ ద్వారా ప్రకటనలు, అనుబంధ మార్కెటింగ్ చేయడం  ఇతర బ్లాగుల్లో గెస్ట్ గా వెళ్లడం వంటివి చేయడం వల్ల యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు..


ఇలాంటి బ్లాగింగ్ ద్వారా మీరు నెలకు 20,000 నుంచి 30,000 రూపాయలు వరకు సంపాదించుకోవచ్చు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు సంపాదన తక్కువగా ఉన్నా ,  పోను పోను మీ వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే,  వ్యూస్  కూడా పెరుగుతాయి. తద్వారా డబ్బు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘు రామకృష్ణ రాజు డిశ్చార్జ్

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>