BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు మీద జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) మొదటి దశ అధ్యయనం పూర్తయింది. సీసీఆర్‌ఏఎస్‌ ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఎస్వీ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం చేశాయి. ఈ రెండు సంస్థల ఆయుర్వేద వైద్యులు రెస్ట్రోపెక్టివ్‌ స్టడీని పూర్తిచేశారని చెబుతున్నారు. ఆనందయ్య ముందు తీసుకున్న సుమారు 570 మందితో వారు ఫోన్ లో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సీసీఆర్‌ఏఎస్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారcorona virus;tiru;vijayawada;district;smart phone;tirupati;sv museum;ayurvedaఆనందయ్య మందు : తొలిదశ అధ్యయనం పూర్తిఆనందయ్య మందు : తొలిదశ అధ్యయనం పూర్తిcorona virus;tiru;vijayawada;district;smart phone;tirupati;sv museum;ayurvedaWed, 26 May 2021 18:38:00 GMTనెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు మీద జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) మొదటి దశ అధ్యయనం పూర్తయింది. సీసీఆర్‌ఏఎస్‌ ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఎస్వీ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం చేశాయి. ఈ రెండు సంస్థల ఆయుర్వేద వైద్యులు రెస్ట్రోపెక్టివ్‌ స్టడీని పూర్తిచేశారని చెబుతున్నారు. 


ఆనందయ్య ముందు తీసుకున్న సుమారు 570 మందితో వారు ఫోన్ లో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సీసీఆర్‌ఏఎస్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. రోగుల ఫీడ్‌ బ్యాక్‌ వివరాలపై ఆయుర్వేద వైద్యులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు కానీ రేపటిలోపు సీసీఆర్‌ఏఎస్‌ ఈ స్తడీని పరిశీలించి తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఆ తరువాత సీసీఆర్‌ఏఎస్‌ అనుమతితో తర్వాత దశలో టాక్సిక్‌ స్టడీ, జంతువులపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?

వివాదాల వ‌ల్లే ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ డీలా ప‌డ్డారా..?

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>