MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-goppa-manasu86564471-3f49-4099-b36d-e2c335f7b3d0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-goppa-manasu86564471-3f49-4099-b36d-e2c335f7b3d0-415x250-IndiaHerald.jpgనిధి అగ‌ర్వాల్ గొప్ప మ‌న‌సు.. క‌రోనా బాధితుల కోసం వెబ్‌సైట్‌ సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చి ఏ కొంచెం డ‌బ్బులు సంపాదించినా వెంట‌నే బిజినెస్ ల‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు సినీ తార‌లు. ఇప్ప‌టికే ఎంతోమంది ఇదేబాట‌లో న‌డిచారు. కొంద‌రు సొంతంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు పెట్టారు. మ‌రి కొంద‌రు ఫుడ్ బిజినెస్‌ల‌లోకి దిగారు. అయితే ఇప్పుడు ఓ హాట్ హీరోయిన్ కూడా ఇప్పుడు బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఆమె ఎవ‌రో కాదు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌. ఈమె త్వ‌రలోనే ఓ వెబ్ సైట్ పెట్టబోతోంది. అయితే ఇది తన కోసం పెడుతున్న సNidhi agrwal, web site, heroin,;business;beauty;pawan;nidhhi agerwal;nidhi;pawan kalyan;media;love;doctor;heroine;oxygen;houseనిధి అగర్వాల్ గొప్ప మనసు.. !నిధి అగర్వాల్ గొప్ప మనసు.. !Nidhi agrwal, web site, heroin,;business;beauty;pawan;nidhhi agerwal;nidhi;pawan kalyan;media;love;doctor;heroine;oxygen;houseWed, 26 May 2021 18:00:00 GMTసినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చి ఏ కొంచెం డ‌బ్బులు సంపాదించినా వెంట‌నే బిజినెస్ ల‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు సినీ తార‌లు. ఇప్ప‌టికే ఎంతోమంది ఇదే బాట‌లో న‌డిచారు. కొంద‌రు సొంతంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు పెట్టారు. మ‌రి కొంద‌రు ఫుడ్ బిజినెస్‌ల‌లోకి దిగారు. అయితే ఇప్పుడు ఓ హాట్ హీరోయిన్ కూడా ఇప్పుడు బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

ఆమె ఎవ‌రో కాదు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌. ఈమె త్వ‌రలోనే ఓ వెబ్ సైట్ పెట్టబోతోంది. అయితే ఇది తన కోసం పెడుతున్న సైట్ కాదు. కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు త‌న‌వంతు సాయంగా పెట్టబోతున్న సైట్. ఇందుకోసం ఇప్ప‌టికే ఈ బ్యూటీ కొంద‌రితో ఓ టీమ్ ను సెట్ చేసుకుంది. ''డిస్ట్రిబ్యూట్ లవ్'' అనే ఆర్గనైజేషన్ ను ఈ క్ర‌మంలో లాంఛ్ చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ‌.

ఈ ఆప‌త్కాలంలో కరోనా బాధితుల‌కు ఎవ‌రికి ఎలాంటి ఆప‌ద ఉన్నా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి తమకు కావాల్సినవి ఎంచుకోవ‌చ్చు. ఆ వివ‌రాల‌ను ప‌రిశీలించి నిధి టీమ్ వెంట‌నే స్పందిస్తుంది. రోజూవారీ నిత్యావసరాల నుంచి ఔషధాలు, డాక్టర్ సపోర్ట్, ఆక్సిజన్.. ఇలా ఏది కావాలంటే అది అందులో అడగొచ్చు. అతిత్వరలో ఈ పబ్లిక్ డొమైన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని నిధి వివ‌రిస్తోంది.

ఈ సెకండ్‌వేవ్‌లో త‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా సాయం కావాలిన కోరుతూ లెక్కలేనన్ని విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పింది నిధి. అందుకే వారికి సాయం చేడానికి ఇలా ''డిస్ట్రిబ్యూట్ లవ్'' అనే ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేస్తున్నానని చెప్పింది ముద్దుగుమ్మ‌. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వాటిల్లో ఏవి నిజమైనవి, నకిలీవి ఏవో తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతోంద‌ని, అందుకే ఈ వెబ్ సైట్‌తో అర్హుల‌కే సాయం అందిస్తాన‌ని వివ‌రిస్తోంది నిధి. ప్ర‌స్తుతం ఈ పిల్ల పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తోంది. అలాగే ద‌క్షిణాది సినిమాల్లో ఎక్కువ‌గా న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏమాత్రం ఊచించని విధంగా లూసిఫర్ రీమేక్!

సూపర్ స్టార్ మనసు వెన్న.. మరోసారి బయటపడ్డ మంచితనం..

మహేష్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో తెలుసా..?

తాగి తీర్పు చెప్పిన నటి.. పోలీస్ స్టేషన్ లో భార్య ఫిర్యాదు. అసలేం జరిగింది.. ?

ఈ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త...!

నందమూరి బ్రదర్స్ సక్సెస్ వెనుక ఉన్నవారు వీళ్లే..

చావు బతుకుల్లో ప్రముఖ సీరియల్ నటి.. ఏకంగా అన్ని సర్జరీలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>