PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/chandrababu-tdp-chevireddy-alla-roja-jagan-ycpfaaab48d-9119-4fbf-9704-acf1d2006a68-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/chandrababu-tdp-chevireddy-alla-roja-jagan-ycpfaaab48d-9119-4fbf-9704-acf1d2006a68-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేసిన విషయం లో కార్యకర్తల దృష్టిలోకి చంద్రబాబు నాయుడు కొన్ని అభిప్రాయాలు ఎక్కువగా తీసుకువెళుతున్నారు. ప్రధానంగా కక్ష సాధింపు అనేది జరుగుతుందని కార్యకర్తలను కూడా అందుకే అదుపులోకి తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కాస్త చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ cbn,tdp,ap;cbn;lokesh;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;backward classes;bc janardhan reddy;mla;letter;lokesh kanagaraj;reddy;partyకార్యకర్తలకు నూరిపోయడానికి రెడీ అయిన చంద్రబాబు...?కార్యకర్తలకు నూరిపోయడానికి రెడీ అయిన చంద్రబాబు...?cbn,tdp,ap;cbn;lokesh;telugu desam party;nara lokesh;andhra pradesh;telugu;backward classes;bc janardhan reddy;mla;letter;lokesh kanagaraj;reddy;partyWed, 26 May 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేసిన విషయం లో కార్యకర్తల దృష్టిలోకి చంద్రబాబు నాయుడు కొన్ని అభిప్రాయాలు ఎక్కువగా తీసుకువెళుతున్నారు. ప్రధానంగా కక్ష సాధింపు అనేది జరుగుతుందని కార్యకర్తలను కూడా అందుకే అదుపులోకి తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో కాస్త చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి అవసరమైన సుప్రీంకోర్టు వరకు అయినా వెళతాం అని చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులది తప్పు లేకపోయినా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని అందుకే బీసీ జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారని అక్కడ ఎమ్మెల్యే అనుచరులు తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెడతారు కొంతమంది ప్రశ్నిస్తునారు. అయితే ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని కూడా సమాచారం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ అంశానికి సంబంధించి పార్టీ కీలక నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారని త్వరలోనే దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేయవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్మీ ఆసుపత్రి నుంచి రఘు రామకృష్ణ రాజు డిశ్చార్జ్

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!

ప్ర‌శాంత్ నీల్ ఆ ఇండ‌స్ట్రీని మ‌ర్చిపోవాల్సిందేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>