MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swethabasu-ila-maradaniki-karanam-adenae303699e-ec73-4319-9ec9-7fe9614906bd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swethabasu-ila-maradaniki-karanam-adenae303699e-ec73-4319-9ec9-7fe9614906bd-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాల లో అవకాశాల కోసం చాలా మంది ఎదురుచుస్తున్నారు.. కొందరు మాత్రం వచ్చిన అవకాశాలను చేతులార నాశనం చేసుకుంటున్నారు.. అలాంటి వాళ్ళలో ఒకరు శ్వేతా బసు ప్రసాద్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. కొత్త బంగారు లోకంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్వేతా.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు. ఇక సినిమాలు చేయడం అనేది ఈమె దగ్గరకు రాలేదు.. ఆ తర్వాత అనుకోకుండా సెక్స్ రాకెట్‌లో ఈమె కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆ వెంటనే బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలControversies-of-hero-heroine;jeevitha rajaseskhar;prasad;swetha;bollywood;marriage;sex;redశ్వేతా బసు జీవితం ఇలా మారడానికి కారణం అదేనా?శ్వేతా బసు జీవితం ఇలా మారడానికి కారణం అదేనా?Controversies-of-hero-heroine;jeevitha rajaseskhar;prasad;swetha;bollywood;marriage;sex;redWed, 26 May 2021 11:00:00 GMTశ్వేతా బసు ప్రసాద్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. కొత్త బంగారు లోకంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్వేతా.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు. ఇక సినిమాలు చేయడం అనేది ఈమె దగ్గరకు రాలేదు..


ఆ తర్వాత అనుకోకుండా సెక్స్ రాకెట్‌ లో ఈమె కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆ వెంటనే బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్. రెండేళ్ళ కింద దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌‌ను పెళ్లి చేసుకుంది శ్వేతా. కానీ 8 నెలల్లోనే ఈమె విడాకులు తీసుకుంది. దీనికి కారణాలు కూడా ఏం లేవని.. ఇద్దరి మనసులు కలవడం లేదని.. అభిప్రాయాల పరంగా విడిపోతున్నామంటూ చెబుతుంది. ఓ పుస్తకం చెడ్డదో మంచిదో పూర్తిగా చదవాలి.. తమ బంధం అసంపూర్తిగా మిగిలిపోయిన పుస్తకం అంటూ వేదాంతం మాట్లాడేసింది ఈ ముద్దుగుమ్మ.

 
ఇదిలా ఉంటే ఆయన బాగుండాలి అంటూ కోరుకుంటుంది శ్వేతా బసు.ప్రస్తుతం ఈమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్న ఓ వెబ్ సిరీస్ కోసం సెక్స్ వర్కర్ గా మారిపోయింది. రెడ్ లైట్ ఏరియాకు సైతం వెళ్లి వాళ్ల గురించి స్టడీ చేసింది శ్వేతా.. ఒక్క వార్త తో జీవితాన్ని నాశనం చేసుకుంది.. అలా తర్వాత ఒక్క చినిమా లో కూడా నటించ లేదు.. ఇప్పుడు మాత్రం ఆమె చినిమాల లో కనిపించలేదు.. కానీ చాలా కాలం తర్వాత ఆమె వెబ్ సిరీస్ లతో పాటుగా చినిమాల లో కూడా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి... ఎలాంటి పాత్రలో కనిపిస్తుంది అనేది చూడాలి..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ పది మందికి బిజెపి తెలంగాణాలో గాలం వేసినట్టే...?

సిద్ధ ప్రాముఖ్యత పై కొరటాల ఆసక్తికర కామెంట్స్ !

హీరోయిన్ అంజలి ని ,ఆమె పిన్ని, బాబాయ్ లు చంపాలని చూశారా..?

మోదీ మైండ్ గేమ్.. బెంగాల్‌లో ఆట షురూ..

కృష్ణ - బాలు వివాదం లో అసలు వాస్తవాలు ఇవే .... ??

రూటు మార్చిన లేడి సూపర్ స్టార్..?

బుద్ధ జయంతి శుభాకాంక్షలు, బుద్ధుడు చెప్పిన అత్యంత గొప్ప విషయాలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>