SportsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kagiso-rabada6d245212-c24d-4ec1-804a-6270f48c1bec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kagiso-rabada6d245212-c24d-4ec1-804a-6270f48c1bec-415x250-IndiaHerald.jpgదక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఈ రోజు తన 26 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 25 మే 1995 న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించాడు. ప్రస్తుత ఫాంలో ఉన్న కొద్దిమంది బౌలర్లలో రబాడా ఒకరు. కగిసో రబాడా అలన్ డొనాల్డ్ మరియు డేల్ స్టెయిన్ వంటి బౌలర్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. కగిసో రబాడా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 148 మ్యాచ్లు ఆడాడు. 45 టెస్టుల్లో 82 ఇన్నింగ్స్‌లలో 23.36 యావరేజ్ తో 202 వికెట్లు తీశాడు. అదే సమయంలో రబాడా 77 వన్డేల్లో 27.67 సగటుతో 119 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో నాలkagiso rabada;delhi;cricket;bangladesh;96;internationalHBD : దక్షిణాఫ్రికా క్రికెట్ సేన్షేషన్ కగిసో రబాడHBD : దక్షిణాఫ్రికా క్రికెట్ సేన్షేషన్ కగిసో రబాడkagiso rabada;delhi;cricket;bangladesh;96;internationalTue, 25 May 2021 09:32:45 GMTదక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఈ రోజు తన 26 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 25 మే 1995 న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించాడు. ప్రస్తుత ఫాంలో ఉన్న కొద్దిమంది బౌలర్లలో రబాడా ఒకరు. కగిసో రబాడా అలన్ డొనాల్డ్ మరియు డేల్ స్టెయిన్ వంటి బౌలర్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. కగిసో రబాడా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 148 మ్యాచ్లు ఆడాడు. 45 టెస్టుల్లో 82 ఇన్నింగ్స్‌లలో 23.36 యావరేజ్ తో 202 వికెట్లు తీశాడు. అదే సమయంలో రబాడా 77 వన్డేల్లో 27.67 సగటుతో 119 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో నాలుగుసార్లు 6 సార్లు, 5 వికెట్లు 1 సార్లు తీసుకున్నాడు. 


అదనంగా, టి 20 ఇంటర్నేషనల్స్‌లో 26.41 సగటుతో 26 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు పడగొట్టాడు. రబాడా 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 ఇంటర్నేషనల్‌తో కెరీర్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను వికెట్లు తీయలేకపోయాడు. కానీ 2015 జూలైలో బంగ్లాదేశ్‌తో వన్డేలో అరంగేట్రం చేయడానికి రబాడాకు అవకాశం వచ్చినప్పుడు, అతను అపోనేంట్ జట్టును నీళ్ళు తాగించాడు. అలా ఆ తొలి వన్డేలో 6 వికెట్లతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాచ్‌లో రబాడా హ్యాట్రిక్ సృష్టించాడు. అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తమీమ్ ఇక్బాల్, లైటన్ దాస్ మరియు బంగ్లాదేశ్ కు చెందిన మహముదుల్లాను సైతం ఔట్ చేశారు. అలా వన్డే అరంగేట్రంలో హ్యాట్రిక్ సాధించిన ప్రపంచంలో రెండో బౌలర్ రబాడా. 


అలాగే 200 వికెట్లు తీసిన ఆసియాయేతర ఆటగాడుగా నిలిచాడు. రబాడా ఈ ఏడాది జనవరిలో 25 సంవత్సరాల 248 రోజుల వయసులో ఈ ఘనతను సాధించాడు. రబాడా 44 వ టెస్టులో 79 ఇన్నింగ్స్‌లలో 200 వికెట్లు పూర్తి చేశాడు. 40.8 స్ట్రైక్ రేట్‌తో 22.96 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ లో ఆయన ఢిల్లీ కాపిటల్స్ తరపున ఆడుతున్నారు. గతేడాది అత్యధిక వికెట్లతో సత్తాచాటి పర్పుల్ క్యాప్ దక్కించుకున్న కగిసో రబాడ ఈ సీజన్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడన్న సంగతి తెలిసిందే. ఇతడి స్లో బాల్స్, యార్కర్స్ను సరిగ్గా అంచనా వేసిన బ్యాట్స్మెన్ ఇతడి బౌలింగ్ను చితక్కొట్టారు. 

     




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?

ఏంది సామి ఇది : 555 విద్యార్ధుల పట్టివేత ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీనే కాదు జనాలను కూడా విజయసాయి భలే టెన్షన్లో పెట్టేశారే ?

దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>