PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr2c02f7f5-e379-4b09-bb81-6b949be587c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr2c02f7f5-e379-4b09-bb81-6b949be587c0-415x250-IndiaHerald.jpgతెలంగాణా జూనియర్ డాక్టర్స్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు ఆపేస్తామంటూ ప్రకటించారు. అంతేకాదు.. ప్రభుత్వం నుంచి పాజిటివ్ స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్‌ అత్యవసర సేవలను కూడా ఆపేస్తామని అల్టిమేటం జారీ చేశారు. జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూనియర్ Kcr;kcr;amala akkineni;jr ntr;telangana;january;2020;strike;letterకేసీఆర్ కి షాకిచ్చిన జుడాలు..కేసీఆర్ కి షాకిచ్చిన జుడాలు..Kcr;kcr;amala akkineni;jr ntr;telangana;january;2020;strike;letterTue, 25 May 2021 20:34:53 GMTతెలంగాణా జూనియర్ డాక్టర్స్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు ఆపేస్తామంటూ ప్రకటించారు. అంతేకాదు.. ప్రభుత్వం నుంచి పాజిటివ్ స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్‌ అత్యవసర సేవలను కూడా ఆపేస్తామని అల్టిమేటం జారీ చేశారు. జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూనియర్ డాక్టర్లకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నారు.


ఇదిలా ఉండగా తమ డిమాండ్లు తీర్చాలంటూ జూనియర్ డాక్టర్లు రెండు వారాల క్రితమే ప్రభుత్వాన్ని కోరారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన విధంగా 15 జీతం పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోగులకు వైద్యం చేస్తున్న చాలామంది డాక్టర్లు కూడా చనిపోయారని.. వారిని అదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంతవరకు అమలు చేయడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. జీవోలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయని జుడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక జూనియర్ డాక్టర్ల సమ్మె పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈటెల తప్పుకోవడంతో ప్రస్తుతం తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్ అండర్ లోనే ఉంది. ఆయనే ఈ శాఖ వ్యవహారాలను స్వయంగా చూసుకుంటున్నారు.ఎక్కువ ఆస్పత్రులను కూడా సందర్శిస్తున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాని చెయ్యలేదు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్స్ నిధులు ఆపి సమ్మెకు రెడీ అయిన నేపథ్యంలో అవసరమైన తక్షణ ఏర్పాట్లకు DME లేఖ రాశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జక్కన్న తో జేజమ్మ కాంబో కి తిరుగులేదు .... ??

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>