MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cab-stories-trailer-bigg-boss-beauty-divi20f715c4-66d1-4b24-90a0-32491bb051ba-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cab-stories-trailer-bigg-boss-beauty-divi20f715c4-66d1-4b24-90a0-32491bb051ba-415x250-IndiaHerald.jpgక‌థ బాగుండాలే గానీ చిన్న సినిమా అయితే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే కోవ‌లో త‌మ సినిమా కూడా వ‌స్తోంద‌ని చెబుతున్నారు క్యాబ్ స్టోరీస్ మూవీ టీమ్‌. బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్ర ద‌రాఉలుగా ఈ మూవీ తెర‌కెక్కింది. కేవీఎన్ రాజేష్ ఈ మూవీకి డైరెక్ష‌న్ వ‌హించారు. ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను మిల్కీ బ్యూటీ త‌మన్నా మంగ‌ళ‌వారం విడుద‌ల Cab stories trailer, bigg boss beauty, divi;beauty;dhanraj;krishna;praveen;prema;raj;siri;cinema;bigboss;king;love;comedy;king 1;ram gopal varma;wifeకామెడీ విత్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా క్యాబ్ స్టోరీస్ ట్రైల‌ర్‌!కామెడీ విత్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా క్యాబ్ స్టోరీస్ ట్రైల‌ర్‌!Cab stories trailer, bigg boss beauty, divi;beauty;dhanraj;krishna;praveen;prema;raj;siri;cinema;bigboss;king;love;comedy;king 1;ram gopal varma;wifeTue, 25 May 2021 18:15:43 GMTక‌థ బాగుండాలే గానీ చిన్న సినిమా అయితే ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే కోవ‌లో త‌మ సినిమా కూడా వ‌స్తోంద‌ని చెబుతున్నారు క్యాబ్ స్టోరీస్ మూవీ టీమ్‌. బిగ్ బాస్ బ్యూటీ దివి వైద్య, గిరిధర్, ధన్ రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్ర ద‌రాఉలుగా ఈ మూవీ తెర‌కెక్కింది.

కేవీఎన్ రాజేష్ ఈ మూవీకి డైరెక్ష‌న్ వ‌హించారు. ఇమేజ్ స్పార్క్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్. కృష్ణ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను మిల్కీ బ్యూటీ త‌మన్నా మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఆర్జీవీ స్థాపించిన 'స్పార్క్' ఓటీటీలో ఈ నెల 28న క్యాబ్ స్టోరీస్ మొద‌టి భాగం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్ప‌టివ‌కే వ‌చ్చిన ఈ సినిమా టీజర్ - 'లవ్ రింగ్ టోన్' లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది

ఇక ఇప్పుడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. 'మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. ఒక్కడే అబ్బాయి ఒక్కతే భార్య' అని గిరిధర్ చెప్పే డైలాగ్ తో క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ ప్రారంభమైంది. ప్రేమ - అత్యాశ - విధి అంశాలను మేళ‌విస్తూ క్యాబ్ ప్రయాణం నేపథ్యంలో జరిగే సన్నివేశాలను ట్రైలర్ లో హైలెట్ చేశాడు డైరెక్ట‌ర్‌. అయితే ఈ క్యాబ్ జ‌ర్నీలో వీరంతా ఎందుకున్నారు? క్యాబ్ లో ఓ బ్యాగ్ మారిపోవడం వల్ల వీరి జీవితాల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి? ఇందులో ఉన్న‌మలుపులేంటనేది స‌స్పెన్స్‌గా మారింది.

అవ‌న్నీ తెలియాలంటే క‌చ్చితంగా సినిమా చూడాల్సిందే. 'తెలియక తప్పు చేస్తే తప్పా.. తెలుసుకుని సారీ చెప్తే తప్పా.. ఈ రెండూ నేను చేశానంటే నేను కరెక్టే కదా' అంటూ దివి చెప్పే డైలాగ్ ఆమె పాత్ర బాగుంది. అలాగే 'ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ థింకింగ్.. ఈ రెండూ రిలేషన్ కే కాదు.. ఆరోగ్యానికి కూడా హానికరం' అంటూ వ‌చ్చే డైలాగ్ క్రేజీగా ఉంది. మొత్తానికి ఇది కామెడీ, సస్పెన్స్ జోన్‌లో ఉంద‌ని తెలుస్తోంది. మ‌రి 28న స్ట్రీమింగ్ వ‌స్తోంది చూడండి.

" style="height: 360px;">






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>