BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/tata-cars-offer4b4ee817-aa98-4d48-9898-c8d07a6e3eaa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/tata-cars-offer4b4ee817-aa98-4d48-9898-c8d07a6e3eaa-415x250-IndiaHerald.jpgకారు కొనాలనే ఆలోచన అందరికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి ఆలోచన అంటే జనాలు భయపడుతున్నారు. వస్తువులను కొనడం కాదు.. ప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆటో మొబైల్ కంపెనీ వాళ్ళు తమ కొత్త వాహనాల తయారీని తగ్గించారు. కొన్ని కంపెనీలు ఉత్పత్తిని ఆపేసారు. ఆలాంటి తరుణంలో మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. tata cars offer;auto;car;good news;nijam;good newwzనెలకు రూ.3,555 కడితే కొత్త కారు మీ సొంతం.. ఎలాగంటే?నెలకు రూ.3,555 కడితే కొత్త కారు మీ సొంతం.. ఎలాగంటే?tata cars offer;auto;car;good news;nijam;good newwzTue, 25 May 2021 20:00:00 GMTకారు కొనాలనే ఆలోచన అందరికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి ఆలోచన అంటే జనాలు భయపడుతున్నారు. వస్తువులను కొనడం కాదు.. ప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆటో మొబైల్ కంపెనీ వాళ్ళు తమ కొత్త వాహనాల తయారీని తగ్గించారు. కొన్ని కంపెనీలు ఉత్పత్తిని ఆపేసారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో జనాల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యాయి..  ఆలాంటి తరుణం లో మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.


తక్కువ ఈఎంఐ తోనే మంచి కారు ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళితే.. టాటా టియగో కారును తక్కువ ఈఎంఐ తో ఇంటికి తీసుకెళ్లొచ్చని పేర్కొంటోంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. టాటా టియాగో ఈఎంఐ రూ.3,555 నుంచి ప్రారంభమౌతోంది. అంటే మీరు నెలకు రూ.3,555 కడితే సరికొత్త ఫీచర్ల తో ఉన్న కొత్త కారు మీ సొంతం అవుతుంది. ఇది నిజంగా అదిరిపోయే గుడ్ న్యూస్ కదా..


అయితే కంపెనీ ఆఫర్ పూర్తి వివరాల ను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇకపోతే టాటా టియాగో కారు ధర రూ.4,99 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. గరిష్టం గా కారు ధర రూ.6.14 లక్షల వరకు ఉంది. ఈ ధరలు ఎక్స్ షో రూమ్ అని గుర్తుపెట్టుకోవాలి.. ఇకపోతే కంపెనీ ఇంత తక్కువ ఈఎంఐ కి కారును ఎలా అందిస్తుందో కచ్చితం గా తెలియదు. వడ్డీ రేట్లు, డౌన్ పేమెంట్, లోన్ టెన్యూర్ వంటి పలు అంశాలు మారిపోతాయని గుర్తు పెట్టుకోవాలి.. ఏది ఏమైనా వీటి గురించి కంపెనీ వెబ్ సైట్ లో చూసి కొనగలరు.. అప్పుడే ఒక క్లారిటీ వస్తుందన్న సంగతి గుర్తుంచుకోవాలి.. కరోనా పై జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెట్రో రైళ్లు ఢీ .. 213 మందికి గాయాలు!

ఆమెతో పూరి కాంబో : ఒకటి హిట్ ... రెండు ఫట్ ..... ??

ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

ఆ దర్శకుడి తో రష్మిక కాంబో సూపర్ హిట్టే ..... ??

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>