PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpf89f30ca-0f7a-4941-96ac-0ff350e71703-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpf89f30ca-0f7a-4941-96ac-0ff350e71703-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి 40 ఏళ్ళు అయిపోతుంది. ఈ 40 ఏళ్ల కాలంలో పార్టీ అనేక సంచలన విజయాలు సృష్టించింది. అలాగే అనేక సంచలన పరాజయాలని చవిచూసింది. అలాగే అసలు కొన్నిచోట్ల ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉంది. అయితే కొన్నిచోట్ల మాత్రం టీడీపీ గెలిచి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇక భవిష్యత్‌లో కూడా అలాంటిచోట్ల టీడీపీ జెండా ఎగరడం కష్టమే అని చెప్పొచ్చు.TDP;mithoon;editor mohan;jagan;y. s. rajasekhara reddy;congress;adinarayanareddy;devineni avinash;2019;kadapa;parliment;y s vivekananda reddy;ycp;sv mohan reddy;abhimanyu mithun;reddy;petta;party;rajampet;tdp;telugu;telugu desam partyఇక ఆ రెండుచోట్ల టీడీపీ జెండా ఎగరడం కష్టమేనా?ఇక ఆ రెండుచోట్ల టీడీపీ జెండా ఎగరడం కష్టమేనా?TDP;mithoon;editor mohan;jagan;y. s. rajasekhara reddy;congress;adinarayanareddy;devineni avinash;2019;kadapa;parliment;y s vivekananda reddy;ycp;sv mohan reddy;abhimanyu mithun;reddy;petta;party;rajampet;tdp;telugu;telugu desam partyTue, 25 May 2021 17:00:00 GMTతెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి 40 ఏళ్ళు అయిపోతుంది. ఈ 40 ఏళ్ల కాలంలో పార్టీ అనేక సంచలన విజయాలు సృష్టించింది. అలాగే అనేక సంచలన పరాజయాలని చవిచూసింది. అలాగే అసలు కొన్నిచోట్ల ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉంది. అయితే కొన్నిచోట్ల మాత్రం టీడీపీ గెలిచి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇక భవిష్యత్‌లో కూడా అలాంటిచోట్ల టీడీపీ జెండా ఎగరడం కష్టమే అని చెప్పొచ్చు.


అలా టీడీపీ గెలుపుకు దూరమైన పార్లమెంట్ స్థానాలు రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా కడప జిల్లాకు చెందినవే. కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. అసలు కడప పార్లమెంట్ స్థానంలో టీడీపీ ఒక్కసారే గెలిచింది. 1984 ఎన్నికల్లో డి‌ఎన్ రెడ్డి టీడీపీ తరుపున గెలిచారు. ఇక ఎక్కువ సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. అది కూడా వైఎస్ ఫ్యామిలీ సభ్యులే కడపలో సత్తా చాటుతున్నారు. 


నాలుగుసార్లు వైఎస్సార్ కడప ఎంపీగా గెలవగా, రెండుసార్లు వైఎస్ వివేకానందరెడ్డి గెలిచారు. ఇక రెండుసార్లు జగన్ మోహన్ రెడ్డి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం కడపలో టీడీపీ తరుపున నాయకుడు లేరు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణరెడ్డి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో కడపలో టీడీపీ తరుపున నిలబడే నాయకుడు లేదు. ఒకవేళ నాయకుడుని పెట్టిన గెలుపు గగనమే.


కడప తర్వాత టీడీపీ గెలుపుకు దూరమైన స్థానం రాజంపేట. ఇక్కడ టీడీపీ రెండుసార్లు గెలిచింది.  1984, 1999 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలవగా, గత రెండు పర్యాయాల నుంచి వైసీపీ గెలుస్తూ వస్తుంది. వైసీపీ తరుపున మిథున్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీదీపీ తరుపున డి‌ఏ సత్యప్రభ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల సత్యప్రభ మరణించారు. దీంతో రాజంపేటలో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. భవిష్యత్‌లో మరో నాయకుడుని పెట్టినా సరే రాజంపేటలో టీడీపీ గెలుపు కష్టమే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుప్రీం కోర్ట్ తో యుద్దానికి వెళ్ళినట్టే ఉంటుంది...?

మొదట చిరంజీవి ఆ పాట వద్దన్నాడు.. కానీ సూపర్ హిట్టయింది..!

ఆ హీరోకి రష్మీక గ్రీన్ సిగ్నల్... డేట్ కి వెళ్లాలని ఉందంట!

హీరోయిన్ ని టాప్ ప్రొడ్యూసర్ గా మార్చిన పూరి

స్టూడెంట్‌గానే ప్రెగ్నెంట్‌... ఆ సంచ‌ల‌న సినిమాకు 21 ఏళ్లు..!

విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?

3 సంవత్సరాలుగా మూలుగుతున్న 4 మల్టీస్టారర్లు ఇవే ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>