PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా కూడా ఈ అంశాలు బాగా హైలెట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు కొన్ని అంశాల గురించి ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. ఇటీవల గంగానదిలో మృతదేహాలు పై నుంచి రావడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. హిందువులు పవిత్రంగా భావిస్తు ఉంటారు. అటువంటి గంగానదిలో ఇటువంటి పరిస్థితులు ఉండడం అనేది నిజంగా ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్bjp;modi;ganga;bhavana;ganges;narendra modi;media;prime minister;uttar pradesh;letter;central government;international;hindus;nijam;mantra;narendraఆ శవాలు బిజేపిని ఇబ్బంది పెట్టినట్టే...?ఆ శవాలు బిజేపిని ఇబ్బంది పెట్టినట్టే...?bjp;modi;ganga;bhavana;ganges;narendra modi;media;prime minister;uttar pradesh;letter;central government;international;hindus;nijam;mantra;narendraTue, 25 May 2021 10:10:00 GMTదేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా కూడా ఈ అంశాలు బాగా హైలెట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు కొన్ని అంశాల గురించి ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. ఇటీవల గంగానదిలో మృతదేహాలు పై నుంచి రావడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. హిందువులు పవిత్రంగా భావిస్తు ఉంటారు. అటువంటి గంగానదిలో ఇటువంటి పరిస్థితులు ఉండడం అనేది నిజంగా ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

గంగా నది విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా సరే వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమైంది. గంగానది పరిశుభ్రత విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు ఎన్నో విధాలుగా మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. గంగానదిలో మృతదేహాలు ఉండటం పట్ల చాలా వరకు ఆగ్రహం వ్యక్తమైంది. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని గట్టిగానే టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇదే ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉండవచ్చని అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలు అలా రావడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. దాదాపుగా రెండు వేలకు పైగా మృతదేహాలు పై నుంచి కొట్టుకు వచ్చాయి అనేది కొంతమంది చెబుతున్న మాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా టార్గెట్ చేసి ఎవరు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు కూడా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం మార్చే విధంగా ఉన్నాయి అనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇక సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కామెంట్లు కూడా  బిజేపి కార్యకర్తలను ఇబ్బందిపెట్టాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సౌందర్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన రామకృష్ణ..!

గూగుల్ లో వినిపించే ఆ కమ్మని గొంతు మన తెలుగు అమ్మాయిదే

రామ్ చరణ్ ఫ్యాన్స్ నిజంగా గ్రేటబ్బా ..!!

ఓ బేబీ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేసిన నందిని..!

సినిమాలకు చంద్రమోహన్ గుడ్ బై ..కారణం ఇదే.. !

బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు అన్ని కేసులా?

ఆ హీరో కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఈ కండిషన్ తప్పనిసరి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>